India VS England: ముంబైలో భారత్ జైత్రయాత్ర.. ఉత్కంఠ పోరులో ఇంగ్లాండ్ ఖేల్ ఖతం

Share this Video

వాంఖడేలో భారత్ విశ్వరూపం.. ఇంగ్లాండ్ పై సంజూ శాంసన్ సునామీ.. 253 పరుగుల భారీ లక్ష్యంతో బ్రిటిష్ జట్టు గుండెల్లో వణుకు పుట్టించింది టీమిండియా. ఉత్కంఠ పోరులో 7 పరుగుల తేడాతో విజయం సాధించి 2026 టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌కు దూసుకెళ్లింది భారత్. ముంబై లో ఇంగ్లాండ్ ఖేల్ ఖతం.. ఇక అహ్మదాబాద్‌లో భారత్ ఫైనల్ వేట మొదలు !

Related Video