
Gold Rate Update: గోల్డ్ ధరలు క్రాష్...5 రోజులుగా ఇంత పతనమా?
బంగారం కొనాలని ఎదురు చూస్తున్నవారికి గుడ్ న్యూస్. కేవలం 5 రోజుల్లోనే గోల్డ్ ధరలు ఏకంగా 10 వేల రూపాయలకుపైగా పడిపోయాయి.హైదరాబాద్‌లో ఇప్పుడు బంగారం, వెండి ధరలు ఎంత ఉన్నాయి? ఇంకా తగ్గుతాయా లేక మళ్లీ పెరుగుతాయా? పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం.