Director Karthik Dandu Speech at Naga Chaitanya Vrushakarma Glimpse Launch

Share this Video

నాగ చైతన్య ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న వృషకర్మ సినిమా గ్లింప్స్ లాంచ్ ఈవెంట్‌లో డైరెక్టర్ కార్తిక్ దండు ఆసక్తికరంగా మాట్లాడారు. సినిమా గురించి, నాగ చైతన్యతో పని చేసిన అనుభవం గురించి, అలాగే టీమ్ చేసిన కష్టంపై తన అభిప్రాయాలను వెల్లడించారు.

Related Video