IND vs ENG Semi Final 2026: టీ20 వరల్డ్ కప్ హిస్టరీనే తిరగరాసిన భారత్

Share this Video

టీ20 ప్రపంచ కప్ 2026 రెండో సెమీఫైనల్‌లో భారత్ రికార్డుల పుస్తకాన్ని తిరగరాసింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇంగ్లాండ్ బౌలర్లను దంచి కొట్టిన భారత బ్యాటర్లు, టీ20 క్రికెట్ చరిత్రలో పలు అరుదైన ఘనతలను సొంతం చేసుకున్నారు.

Related Video