
Gold Rate Today:గోల్డ్ మార్కెట్‌లో ఊహించని మలుపు
ఇరాన్, అమెరికా ఉద్రిక్తతలు… మధ్యప్రాచ్యంలో యుద్ధ వాతావరణం… ప్రపంచ మార్కెట్లు ఒత్తిడిలో… కానీ ఇదే సమయంలో బంగారం ధరలు మాత్రం పడిపోతున్నాయి! నాలుగు రోజుల్లోనే తులం పసిడి దాదాపు 10 వేల రూపాయలు తగ్గింది. అసలు కారణం ఏమిటి? ఇది బంగారం కొనడానికి సరైన సమయమా? లేక ఇంకా పడిపోతుందా? పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం.