Gold Rate Today: Huge Drop in 3 Days

Share this Video

యుద్ధం కారణంగా ఆకాశాన్ని తాకిన బంగారం ధరలు ఇప్పుడు ఒక్కసారిగా పడిపోతున్నాయి. వరుసగా మూడో రోజు గోల్డ్, సిల్వర్ రేట్లు తగ్గాయి. కేవలం మూడు రోజుల్లోనే బంగారం ధర వేల రూపాయలు తగ్గడం మార్కెట్లో చర్చగా మారింది. హైదరాబాద్‌లో ప్రస్తుతం తులం బంగారం ఎంతకు చేరిందో తెలుసుకుందాం.