రిపబ్లిక్ డే 2020 : దేశం మనదే..తేజం మనదే..ఎగురుతున్న జెండా మనదే...

భారత్ విభిన్న సంస్కృతుల సమ్మేళనం..భిన్న సంప్రదాయాల కరచాలనం..సంస్కృతులు ఎన్నున్నా భారతీయత అనే ఏకసూత్రంపై మనుగడ సాగిస్తున్న సమాజం...అదే భారతీయత..అదే భారతదేశం...అతి పెద్ద రాజ్యాంగ దేశం మనది...26వ తేదీ రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు. 26 జనవరి గణతంత్ర దినోత్సవం పండుగ రోజు. ఈ సందర్భంగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో...

Share this Video

Related Video