రిక్షా కార్మికుడి కూతురు పెళ్లికి మోడీకి శుభలేఖ..ఆశీస్సులు పంపిన ప్రధాని...
వారణాసిలోని మంగల్ కెవత్ అనే రిక్షా పుల్లర్ తన కుమార్తె వివాహానికి పిఎం మోడిని ఆహ్వానించాడు.
వారణాసిలోని మంగల్ కెవత్ అనే రిక్షా పుల్లర్ తన కుమార్తె వివాహానికి పిఎం మోడిని ఆహ్వానించాడు. దీనికి స్పందించిన మోడీ మంగల్ కుమార్తెకు వివాహ శుభాకాంక్షలు తెలుపుతూ ఓ లేఖ పంపారు. అందులో వధువుకు తన ఆశీస్సులు కూడా తెలిపారు. ప్రధాని మోడీ లేఖ అందుకున్న కెవత్ కుటుంబం చాలా సంతోషించింది.