
వీళ్ళు కొట్టే డ్రమ్స్ బీట్‌కు ముద్ద ముసలమ్మయినా లేచి చిందెయ్యాల్సిందే
బీటింగ్ రిట్రీట్ 2026 వేడుకలో మోగిన డ్రమ్స్ బీట్ ప్రతి ఒక్కరినీ కదిలించాయి.ఆ శబ్దానికి చిన్నా పెద్దా తేడా లేకుండా లేచి చిందులేయాల్సిందే!సైనికుల క్రమశిక్షణ, దేశభక్తి, సంగీత సమ్మేళనం కలిసి ఈ వేడుకను మరపురాని అనుభూతిగా మార్చాయి.