
Gold Rate Today: బంగారం రెండో రోజు పతనం
ఇటీవల Iran పై United States,Israel సంయుక్త దాడులు చేయడంతో ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలు పెరిగాయి. సాధారణంగా ఇలాంటి యుద్ధ వాతావరణంలో పెట్టుబడిదారులు సేఫ్ హేవెన్‌గా బంగారం, వెండి వైపు పరుగులు తీస్తారు. అందుకే మొదటగా పసిడి ధరలు భారీగా పెరిగాయి. కానీ ఆశ్చర్యకరంగా ఇప్పుడు వరుసగా రెండో రోజు బంగారం ధరలు తగ్గాయి.