
షాహిన్ బాగ్ కాల్పులు : కపిల్ గుజ్జార్ ఆప్ కార్యకర్తే... డిసిపి రాజేష్
షాహిన్ బాగ్ లో కాల్పులు జరిపింది ఆప్ కార్యకర్తేనని ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ డిసిపి రాజేష్ డియో అన్నారు.
షాహిన్ బాగ్ లో కాల్పులు జరిపింది ఆప్ కార్యకర్తేనని ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ డిసిపి రాజేష్ డియో అన్నారు. కపిల్ గుజ్జార్ ఫోన్ లో కొన్ని ఫోటోలు దొరికాయని, అతను అతని తండ్రి యేడాది క్రితం ఆప్ లో చేరినట్లు తెలిసిందని అన్నారు. కపిల్ ను రెండు రోజుల రిమాండ్ లోకి తీసుకున్నామని రాజేష్ అన్నారు.