కరోనా వైరస్ : చైనాలోని భారతీయులు తిరిగి సొంతగూటికి...

చైనాలోని భారతీయులను ఇండియాకు తీసుకువచ్చే ఏర్పాట్లు జరిగాయి. 

Share this Video

చైనాలోని భారతీయులను ఇండియాకు తీసుకువచ్చే ఏర్పాట్లు జరిగాయి. ఇందులో భాగంగా ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానం చైనాలోని వుహాన్ చేరుకుంది. మొదటి బ్యాచ్ భారతీయులు ప్రత్యేకవిమానంలో ఎక్కారు. కరోనా వైరస్ కారణంగా ఇప్పటికే చైనాలో వందలాదిమంది చనిపోయిన విషయం తెలిసిందే. 

Related Video