
Dr KA Paul Speech: అమెరికా అసెంబ్లీలో కేఏ పాల్ స్పీచ్
డా. కె.ఏ. పాల్ అమెరికాలోని కాన్సాస్ రాష్ట్ర సెనేట్ (అసెంబ్లీ) సభ్యులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన అమెరికా మరియు భారతదేశం మధ్య స్నేహపూర్వక సంబంధాలు మరింత బలపడాలని ప్రార్థించారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న 58 ప్రధాన యుద్ధాలను నిలిపివేయాలని, వాటి వల్ల కోట్లాది మంది ప్రాణాలు కోల్పోతుండటంతో పాటు ట్రిలియన్ల డాలర్లు వృథా అవుతున్నాయని పేర్కొన్నారు.