userpic
user icon

కూల్ డ్రింక్స్ తాగితే ఆయుష్షు తగ్గినట్టే.. తేల్చిన పరిశోధనలు...

Naresh Kumar  | Published: May 31, 2023, 11:16 AM IST

మీకు కూల్ డ్రింక్స్ అంటే ప్రాణమా.. మంచినీళ్లకంటే ఇవే ఎక్కువ తాగుతారా? అయితే మీ ఆయుర్థాయం సగానికి సగం తగ్గినట్టే.. కూల్ డ్రిక్స్ తాగడం వల్ల ఆయుష్షు తగ్గిపోతుందని మామూలు కంటే తొందరగా మృత్యువుకు చేరువవుతారని ఇటీవల జరిపిన పరిశోధనల్లో తేలింది.

Must See