Asianet News TeluguAsianet News Telugu

గుడ్డు వర్సెస్ పన్నీర్... బరువు తగ్గడానికి రెంటిలో ఏది బెస్ట్..?

గుడ్లు మన గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. శరీరంలో విటమిన్ డి లోపాన్ని పోగొడుతుంది.

First Published Jun 5, 2023, 4:34 PM IST | Last Updated Jun 5, 2023, 4:34 PM IST

గుడ్లు మన గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. శరీరంలో విటమిన్ డి లోపాన్ని పోగొడుతుంది. మనల్ని ఎనర్జిటిక్ గా ఉంచుతుంది. గుడ్లతో పాటుగా పనీర్ కూడా మంచి పోషకాహారం. మరి బరువు తగ్గడానికి ఈ రెండింటిలో ఏది బెస్ట్ అంటే..?