Asianet News TeluguAsianet News Telugu

ఆరోగ్యరక్ష : కళ్ల అలసటను తగ్గించే సింపుల్ టిప్స్..

లాప్ టాప్, టీవీ లేదా మొబైల్ ను అదేపనిగా గంటల తరబడి చూస్తూ ఉండడం వల్ల కళ్లు అలిసిపోతాయి. 

లాప్ టాప్, టీవీ లేదా మొబైల్ ను అదేపనిగా గంటల తరబడి చూస్తూ ఉండడం వల్ల కళ్లు అలిసిపోతాయి. దీంతోపాటు కనురెప్పలు కొట్టే రేటు తగ్గిపోవడం కూడా కళ్ల అలసటకు దారి తీస్తుంది. దీనివల్ల చూపు మసకబారడం, కళ్లు పొడిబారిపోవడం లాంటి సమస్యలు తలెత్తుతాయి.