Asianet News TeluguAsianet News Telugu

ఇలా ఇంట్లోనే ఆవు నెయ్యి చేసుకుంటే రుచి వాసన ఎన్ని రోజులు అయిన అలానే ఉంటుంది

మార్కెట్ లో ఎలా ఉంటుందో అనే అనుమానం కన్నా ఇంట్లోనే మనం చాల సింపుల్ గా  నెయ్యి చేసుకోవచ్చు . 

First Published Dec 31, 2022, 5:19 PM IST | Last Updated Dec 31, 2022, 5:19 PM IST

మార్కెట్ లో ఎలా ఉంటుందో అనే అనుమానం కన్నా ఇంట్లోనే మనం చాల సింపుల్ గా  నెయ్యి చేసుకోవచ్చు . ఈ వీడియోలో మనం ఆవు పాలతో నెయ్యి ఎలా చేసుకోవచ్చు అనేది స్టెప్ బై స్టెప్ చూపించడం జరిగింది . మీరుకూడా అలాగే చేసుకుంటే నెయ్యి రుచి వాసన ఎన్ని రోజులైనా అలాగే ఉంటుంది .