బ్రేకప్ చేెప్పిన గౌతమ్ నిఖిల్ వెంటపడుతున్న యష్మి

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో మరో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. విష్ణు ప్రియ మెగా చీఫ్  అయ్యింది. రాయల్ క్లాన్ సపోర్ట్ కూడా విష్ణు ప్రియకు దక్కడంతో మెగా చీఫ్ గా ఎన్నికయింది. అంతకుముందు గౌతమ్ కు, యష్మికి గట్టిగా గొడవ అవ్వడంతో.. గౌతమ్ యష్మికి బ్రేకప్ చెప్పాడు.

First Published Oct 26, 2024, 10:34 AM IST | Last Updated Oct 26, 2024, 10:34 AM IST