శర్వానంద్ ఏంటి ఇలా అయిపోయాడు.. పెళ్ళి తరువాత గుర్తు పట్టకుండా మారిపోయిన యంగ్ హీరో..
చాలా కాలం తరువాత కనిపించాడు యంగ్ హీరో శర్వానంద్. అయ్యప్ప మాలలో ఉన్న శర్వా.. గతంలో కంటే చాలా తగ్గారు. స్లిమ్ గా డిఫరెంట్ గా కనిపించారు. రీసెంట్ గా కార్తికేయ హీరోగా రాబోతున్న భజే వాయు వేగం సినిమా ప్రీరిలీజ్ కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు శర్వానంద్.
శర్వానంద్ ఏంటి ఇలా అయిపోయాడు.. పెళ్ళి తరువాత గుర్తు పట్టకుండా మారిపోయిన యంగ్ హీరో..