Asianet News TeluguAsianet News Telugu

సత్యభామ మూవీ సాంగ్ లాంచ్ ఈవెంట్లో కాజల్ కి స్పెషల్ సర్ప్రైజ్!

కాజల్ అగర్వాల్ నటించిన సత్యభామ మూవీ మ్యూజిక్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ లో స్టార్ హీరోయిన్ అయిన కాజల్ కు సర్ ప్రైజ్ ను ప్లాన్ చేశారు మూవీ టీమ్. ఈ సర్ ప్రైజ్ ను చూసిన కాజల్ థ్రిల్ ఫీల్ అయ్యారు. ఈ సందర్భంగా కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ కూడా చేశారు. 