Asianet News TeluguAsianet News Telugu

మంచు విష్ణు ప్లాన్ అట్టర్ ప్లాప్... దొరికిపోయిన మా అధ్యక్షుడు

తమ్ముడు మనోజ్ తో విభేదాలు లేవని నిరూపించాలని విష్ణు చేసిన ప్రయత్నం బెడిసి కొట్టింది. 

First Published Apr 4, 2023, 5:13 PM IST | Last Updated Apr 4, 2023, 5:13 PM IST

తమ్ముడు మనోజ్ తో విభేదాలు లేవని నిరూపించాలని విష్ణు చేసిన ప్రయత్నం బెడిసి కొట్టింది. దాని వలన ప్రయోజనం కలగపోగా మరింత అభాసుపాలయ్యారు.