బంగారం ఉత్పత్తి లో మనదేశం ఎక్కడుంది...ప్రపంచంలో అతి పెద్ద బంగారు దిగుమతి దారు ఎవరో తెలుసా..?

ప్రపంచంలో అత్యధికంగా బంగారం ఏ దేశంలో ఉత్పత్తి అవుతుందా అని ఆలోచిస్తున్నారా.. 

First Published Aug 23, 2023, 8:38 PM IST | Last Updated Aug 23, 2023, 8:38 PM IST

ప్రపంచంలో అత్యధికంగా బంగారం ఏ దేశంలో ఉత్పత్తి అవుతుందా అని ఆలోచిస్తున్నారా.. అయితే యావత్ ప్రపంచంలో అత్యధికంగా మైనింగ్ ద్వారా బంగారాన్ని ఉత్పత్తి చేసే దేశాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం అలాగే మన దేశంలో కూడా బంగారం మైనింగ్ కార్యకలాపాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.