విజయవాడలో న్యూ ఇయర్ సంబరాలు... మందుబాబులకు పోలీసుల ఝలక్

విజయవాడ : పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ... కొత్త సంవత్సరానికి స్వాగతం పలికే సంబరాలు విజయవాడలో అంబరాన్నంటాయి. 

Share this Video

విజయవాడ : పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ... కొత్త సంవత్సరానికి స్వాగతం పలికే సంబరాలు విజయవాడలో అంబరాన్నంటాయి. విద్యుత్ మెరుపులు, యువతీ యువకుల కేరింతలతో విజయవాడ రోడ్లపై గత రాత్రి పండగ వాతావరణం నెలకొంది. ఇదేక్రమంలో రోడ్లపైకి వచ్చి ఓవరాక్షన్ చేసిన మందుబాబులకు పోలీసులు ఝలక్ ఇచ్చారు. ప్రమాదకరంగా వుండే రోడ్లు, ప్లైఓవర్లను మూసేసి ముందస్తు జాగ్రత్తలు చేపట్టిన పోలీసులు... డ్రంక్ ఆండ్ డ్రైవ్ లో పట్టుబడిన వారి వాహనాలను సీజ్ చేసారు. సీపీ కాంతిరానా టాటా , డీసీపీ విశాల్ గున్ని, ట్రాఫిక్ డీసీపీ కంచె శ్రీనివాస్ ఆద్వర్యంలో ట్రాఫిక్ ను పర్యవేక్షించారు. 

Related Video