అల్లూరి జిల్లాలో కలకలం... గోడలపై వెలిసిన మావోయిస్ట్ వ్యతిరేక పోస్టర్లు

విశాఖపట్నం : మావోయిస్ట్ వారోత్సవాల నేపథ్యంలో అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఆసక్తికర గోడ పోస్టర్లు వెలిసాయి.

Share this Video

విశాఖపట్నం : మావోయిస్ట్ వారోత్సవాల నేపథ్యంలో అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఆసక్తికర గోడ పోస్టర్లు వెలిసాయి. చింతపల్లి, కొయ్యూరు మండలాల్లోని పలు ప్రాంతాల్లో గోడలపై మావోయిస్ట్ వ్యతిరేక పోస్టర్లు వెలిసాయి. గిరిజనులకు ఏమాత్రం ఉపయోగపడని మావోయిస్టు వారోత్సవాలు వద్దంటూ ఆదివాసీ యువజన సంఘం పేరిట పోస్టర్లు అతికించారు. అమాయక గిరిజనులను ఇన్ఫార్మర్ల అనుమానంతో చంపుతూ... గిరిజన ప్రాంతాలను అభివృద్దికి దూరం చేస్తున్నారంటూ పేర్కొన్నారు. మావోయిస్టులు ఎక్కడ వుంటే అక్కడ వినాషం... విధ్వంసమేని... అందుకే వారోత్సవాలను దూరంగా వుండాలని పోస్టర్లలో ఆదివాసీ యువజన సంఘం పేర్కొంది. 

Related Video