నేషనల్ క్రష్ రష్మిక మందన్నచావా మూవీ ప్రమోషన్స్ లో వేసుకున్న డిజైనర్ సల్వార్ సూట్లు అందరిని కట్టిపడేస్తున్నాయి. లక్షల్లో ఖరీదు చేసే ఆ డ్రెస్సులను మీరు ఒకసారి చూసేయండి.
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కాలికి ఇటీవల గాయమైన విషయం తెలిసిందే. కాలికి పట్టీ కట్టిన ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఇదిలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ గాయం నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఈ క్రమంలోనే ఛావా సినిమా ప్రమోషన్ లో పాల్గొన్నారు..
నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) స్టార్ హీరోయిన్ గా మరింతగా ఎదుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆమె ఆస్తుల విలువపై తాజాగా న్యూస్ వైరల్ గా మారింది.
స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న (Rashmika Mandanna) మొట్టమొదటి సినిమాకు ఎలా ఎంపికైందో తెలిస్తే అందరూ ఆశ్చర్య పోతారు. ఇంతకీ ఎలా ఆ క్రేజీ ప్రాజెక్ట్ లో భాగమైందంటే?
స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న (Rashmika Mandanna) బాయ్ ఫ్రెండ్ గురించి ఎన్నో సార్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈసారి మాత్రం ఆసక్తికరమైన న్యూస్ వైరల్ గా మారింది.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న (Rashmika Mandanna) వాలెంటైన్స్ డే సందర్భంగా పెట్టిన పోస్టు నెట్టింట వైరల్ గా మారింది. ఆ విషయాన్ని అబద్దమని చెప్పేందుకు ఇలా తిప్పలు పడింది.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న (Rashmika Mandanna)కు వాలెంటైన్స్ డే రోజు ఇంట్రెస్టింగా పోస్ట్ పెట్టింది. దానిపై ఫ్యాన్స్ క్రేజీగా స్పందిస్తున్నారు. స్పెషల్ ఏంటీ అంటూ అడిగేడుస్తున్నారు.
స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న Rashmika Mandanna ప్రస్తుతం ఆయా చిత్రాల్లో నటిస్తోంది. రీసెంట్ బ్లాక్ బాస్టర్ తర్వాత రష్మిక మందన్న రెమ్యునరేషన్ భారీగా పెంచేసిందని తెలుస్తోంది.
‘పుష్ప2’ కోసం బన్నీ ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియెన్స్ కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో రష్మికమందన్న Rashmika mandanna ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందించింది.