MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • Rashmika Mandanna Net Worth : ఖరీదైన కార్లు.. ఇంద్రభవనం లాంటి ఇల్లు.. రష్మిక మందన ఆస్తి ఎన్ని కోట్లో తెలుసా?

Rashmika Mandanna Net Worth : ఖరీదైన కార్లు.. ఇంద్రభవనం లాంటి ఇల్లు.. రష్మిక మందన ఆస్తి ఎన్ని కోట్లో తెలుసా?

నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) స్టార్ హీరోయిన్ గా మరింతగా ఎదుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆమె ఆస్తుల విలువపై తాజాగా న్యూస్ వైరల్ గా మారింది.

1 Min read
Author : Shreekanth Nuthi
| Updated : Apr 06 2024, 10:36 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తెలుగు ఆడియెన్స్ లో ఈ ముద్దుగుమ్మ ప్రత్యేక గుర్తింపు ఉన్న విషయం తెలిసిందే. మరోవైపు  ఇతర భాషల్లోనూ మంచి క్రేజ్ సొంతం చేసుకుంటోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

కన్నడ చిత్రాలతో నటిగా ఎదిగిన రష్మిక మందన్న ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా దుమ్ములేపుతోంది. ప్రస్తుతం బిగ్ ప్రాజెక్ట్స్ ల్లో నటిస్తూ అలరిస్తోంది. మరింతగా ఎదుగుతోంది.

36

రీసెంట్ గానే  ఈ ముద్దుగుమ్మ ‘యానిమల్’ చిత్రంతో బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకుంది. నెక్ట్స్ అల్లు అర్జున్ సరసన ‘పుష్ప2 ది రూల్’తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆగస్టు 15న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.

46

ఇదిలా ఉంటే.. రష్మిక మందన్న పేరు ఎప్పుడూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంటుంది. ఆమెకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలను అభిమానులు క్షణాల్లోనే నెట్టింట వైరల్ చేస్తుంటారు.

56

ఈ క్రమంలో తాజాగా రష్మిక మందన్న ఇన్నేళ్లలో సంపాదించిన ఆస్తులు, నెట్ వర్త్ గురించి న్యూస్ వైరల్ గా మారింది. నేషనల్ క్రష్ సంపాదించింది అంతా రియల్ ఎస్టేట్ లోనే పెట్టుబడి పెట్టిందని తెలుస్తోంది. ఆయా నివేదికల ప్రకారం బెంగళూరులో రూ. 8 కోట్ల విలువైన బంగ్లా, ముంబైలో గ్రాండ్ అపార్ట్‌మెంట్ ఉంది. గోవా, కూర్గ్, హైదరాబాద్‌లో కూడా ఇలాంటి ఆస్తులను కలిగి ఉంది.

66

అలాగే రూ.40 నుంచి 60 లక్షల విలువ గల ఆడి క్యూ3 కారును కలిగి ఉంది. రేంజ్ రోవర్ స్పోర్ట్‌ కారు కూడా ఉంది. దీని ధర రూ. 1.6 కోట్లు. రూ.62 లక్షలు గల Mercedes-Benz C క్లాస్ కూడా ఉంది. ఆమె గ్యారేజీలో టయోటా ఇన్నోవా, హ్యుందాయ్ క్రేటా కార్ కలెక్షన్ లో భాగం. ఇలా మొత్తం ఆమె నెట్ వర్త్ రూ. 45 కోట్లుగా ఉంటుందని తెలుస్తోంది.

About the Author

SN
Shreekanth Nuthi

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10 Final List: బిగ్‌ బాస్‌ తెలుగు 10 హౌజ్‌లోకి అడుగుపెడుతున్న 16 మంది కంటెస్టెంట్లు వీళ్లే
Recommended image2
Ramba Oorvasi Menaka Review: రంభ ఊర్వశి మేనక మూవీ ఫస్ట్ రివ్యూ.. అల్లరి నరేష్‌ తన జోనర్‌లో హిట్‌ కొట్టాడా?
Recommended image3
Kalpana Rai: ఒళ్ళంతా నగలు, పుట్టుకతోనే కోటీశ్వరురాలు..వెంకీ, చిరు లతో సూపర్ హిట్స్, కానీ చివరికి ఆమె జీవితం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved