ఇవ్వాళ నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) పుట్టిన రోజు. నేటితో మరో బ్లాక్ బాస్టర్ ఇయర్ లోకి అడుగుపెట్టింది మన శ్రీవల్లి. ఈ సందర్భంగా ఆమె గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం.
హీరోయిన్ రష్మిక మందాన పరువాలు చూపిస్తూ ఊపిరి ఆవేసింది. ఆమె డ్రెస్ టైట్ కాగా చూడలేక కుర్రాళ్ళు ఇబ్బంది పడుతున్నారు.
హీరోయిన్ రష్మిక మందాన అభిమానులతో ఆన్లైన్ చాట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన పలు ఆసక్తికర ప్రశ్నలకు సమాధానం చెప్పారు.
అల్లు అర్జున్ అభిమానికి రష్మిక ముద్దులు ఇచ్చారు. సదరు ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకీ రష్మిక ఎందుకు ముద్దులిచ్చారంటే...
హీరోయిన్ రష్మిక మందాన అనారోగ్యంతో బాధపడుతున్నారన్న ప్రచారం మొదలైంది. ఆమె సోషల్ మీడియా పోస్ట్ దీనికి కారణమైంది. అనుకోకుండా రష్మిక తన హెల్త్ ప్రాబ్లమ్ లీక్ చేసిందంటున్నారు.
బాలీవుడ్ లో పాగా వేద్దామన్న రష్మిక మందాన ఆశలు గల్లంతయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. బ్యాక్ టు బ్యాక్ ప్లాప్స్ ఆమెకు షాక్ ఇస్తున్నాయి.
నేషనల్ క్రష్, స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న (Rashmika Mandanna)తాజాగా ఓ సీక్రెట్ ను రిలీజ్ చేసింది. అందేంటో కాదు.. తన చేతిపై ఉన్న ‘టాటూ’ వెనుక జరిగిన కథను వివరించింది. అది ఇంట్రెస్టింగ్ న్యూస్ గా మారింది.
స్టార్ హీరోయిన్ రష్మిక మందాన మరోసారి వివాదాస్పద కామెంట్స్ చేశారు. ఆమె సౌత్ చిత్ర పరిశ్రమను కించపరిచారు.
స్టార్ లేడీ రష్మిక మందాన క్లోజప్ షాట్ లో గ్లామర్ ట్రీట్ ఇచ్చారు. హాలీవుడ్ భామలను తలపిస్తూ కళ్ళతో కవ్వించింది. లేటెస్ట్ ఫోటో షూట్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన రష్మిక తన నాటీ ఫోజులకు క్యాప్షన్ ఇవ్వండని నెటిజెన్స్ ని అడిగింది.
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఇటీవల సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది. అందాల ఫోటోలను పంచుకుంటూ ఆకట్టుకునే ఈ భామ ఇప్పుడు తన అరుదైన ఫోటోలతో ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేసింది.