నేషనల్ క్రష్ రష్మిక మందన్న Rashmika mandanna తాజాగా ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు. ట్రెండీ లుక్ లో అదిరిపోయే స్టిల్ తో ఆకట్టుకుంటున్నారు. తన లేటెస్ట్ లుక్ నెట్టింట వైరల్ గా మారింది. ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ కూడా ఇచ్చింది.
ప్రస్తుతం రష్మిక అల్లు అర్జున్ సరసన పుష్ప 2 లో నటిస్తోంది. అయితే యానిమల్ తర్వాత రష్మిక సైన్ చేసిన చిత్రం 'ది గర్ల్ ఫ్రెండ్'. ఇటీవల ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. రాహుల్ రవీంద్రన్ ఈ చిత్రానికి దర్శకుడు.
నేషనల్ క్రష్ చాలా రోజుల తర్వాత హిట్ అందుకుంది. బాలీవుడ్ నుంచి వచ్చిన ‘యానిమల్’తో మంచి టాక్ ను సొంతం చేసుకుంది. తన పెర్ఫామెన్స్ కూ అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. కానీ కొన్ని విషయాల్లో తనకున్నక్రేజ్ తో రష్మిక భలే మేనేజ్ చేయడం ఆసక్తికరంగా మారింది.
నేషనల్ క్రష్ రష్మిక మందన్న నెక్ట్స్ ‘యానిమల్’తో ప్రేక్షకుల ముందుకు రానుంది. వారంపదిరోజుల్లో సినిమా రిలీజ్ కానుండటంతో నెట్టింట యాక్టివ్ గా కనిపిస్తోంది. బ్యూటీఫుల్ లుక్స్ లో మెరుస్తూ ఆకట్టుకుంటోంది.
రష్మిక మందాన లేటెస్ట్ ఫోటో షూట్ నెటిజెన్స్ ని ఆకర్షించింది. రెండు భిన్నమైన దుస్తుల్లో అమ్మడు ఫ్యాన్స్ ని ఆకట్టుకున్నారు. రష్మిక ఫోటో షూట్ వైరల్ అవుతుంది.
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా.. ఓ వైపు పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉంది. ఆమె మరోవైపు రౌడీ బాయ్తో లవ్ లో ఉందనే రూమర్లని ఎదుర్కొంటుంది. ఈ క్రమంలో ఓ క్రేజీ పనిచేసింది.
టాప్ టు బాటమ్ టిప్ టాప్ గా తయారై లేడీ బాస్ గెటప్ లో మెస్మరైజ్ చేసింది రష్మిక మందాన. ఆమె సూపర్ స్టైలిష్ లుక్ వైరల్ అవుతుంది.
ఓ ప్రముఖ గార్మెంట్ బ్రాండ్ ప్రమోషనల్ షూట్ లో పాల్గొన్న రష్మిక సరికొత్తగా దర్శనమిచ్చారు. ఆమె లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ అవుతుంది.
హీరోయిన్ రష్మిక మందాన ఇమేజ్ బౌండరీలు బ్రేక్ చేసింది. ఈ నేషనల్ క్రష్ పాపులారిటీలో దూసుకుపోతుంది. అందుకే టాప్ బ్రాండ్స్ కి ప్రచారం కల్పిస్తున్నారు.
ఓ మ్యాగజైన్ షూట్ కోసం రష్మిక మందాన సూపర్ హాట్ గ్లామరస్ గా సిద్ధమయ్యారు. స్కిన్ షోలో బౌండరీలు బ్రేక్ చేసిన అమ్మడు క్లీవేజ్ అందాలతో కునుకు లేకుండా చేసింది.