రష్మిక మందన్నా.. ఇప్పుడు నేషనల్ క్రష్. హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన అనతి కాలంలోనే శాండల్‌వుడ్ నుంచి టాలీవుడ్, వయా కోలీవుడ్ టూ బాలీవుడ్‌కి చెక్కేసింది. నేషనల్ క్రష్‌గా మారింది. అభిమానుల డ్రీమ్ గర్ల్ గా మారిన రష్మిక మందన్నా ఓ సీక్రెట్‌ని బయటపెట్టింది.