అభిమానులతో రష్మిక కొంటె క్రీడలు ఆడుతుంది. ఆ ఆటలో ముందుగా ఓడేది వాళ్లే అంటూ ఛాలెంజ్ విసురుతుంది. ఆమె కళ్ళలో కళ్ళు పెట్టి చూడాలని చెప్పగా ఫ్యాన్స్ మేము సిద్ధం అంటున్నారు.
నేషనల్ క్రష్ రష్మిక మందన రష్మిక ఏం చేసినా క్షణాల్లో వైరల్ అవుతోంది. రష్మిక గ్లామర్ కి యువత ఫిదా అవుతున్నారు. చూపు తిప్పుకోలేని అందాలు, చిరునవ్వుతో రష్మిక మెస్మరైజ్ చేస్తోంది.
సీతారామం మూవీ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ మూవీ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకోగా... దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాగూర్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు. సీతారామం లో మరో కీలక రోల్ చేసిన రష్మిక మాత్రం తేలిపోయారు.
నేషనల్ క్రష్ రష్మిక మందన సౌత్ లో క్రేజీ స్టార్ గా మారిపోయింది. రష్మిక గ్లామర్ కి యువత ఫిదా అవుతున్నారు. చూపు తిప్పుకోలేని అందాలు, చిరునవ్వుతో రష్మిక మెస్మరైజ్ చేస్తోంది.
స్టార్ లేడీ రష్మిక మందాన ఇంస్టాగ్రామ్ వీడియో వైరల్ గా మారింది. సదరు వీడియో చూసిన అభిమానులు క్రేజీగా ఫీల్ అవుతున్నారు.
సౌత్ నార్త్ అనే తేడా లేకుండా కుమ్మేస్తుంది స్టార్ లేడీ రష్మిక మందాన. 26 ఏళ్లకే నేషనల్ వైడ్ పాపులారిటీ తెచ్చుకుంది. సినిమాలతో వస్తున్న గుర్తింపు చాలదన్నట్లు ప్రముఖ మ్యాగజైన్స్ కోసం హద్దులు మీరు స్కిన్ షో చేస్తుంది.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మికా మండన్న (Rashmika Mandanna) ఫుల్ స్వింగ్ లో ఉంది. తాజాగా రష్మిక, తమిళ స్టార్ హీరో విజయ్ థళపతితో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా విజయ్ గురించి ఇంట్రెస్టింగ్ గా ట్వీట్ చేసిందీ బ్యూటీ.
నేషనల్ క్రష్ రష్మిక మందన జోరు తగ్గడం లేదు. టాలీవుడ్ లో రష్మిక వరుసగా స్టార్ హీరోల చిత్రాల్లో నటిస్తోంది. గత ఏడాది రష్మిక పుష్ప చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.
స్టార్ హీరోయిన్ రష్మిక మండన్న (Rashmika Mandanna) బాలీవుడ్ ఎంట్రీతో సెకండ్ ఇన్నింగ్ స్టార్ చేసింది. దీంతో ఫుల్ జోష్ లో ఉంది. తాజాగా బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తో షూటింగ్ లో పాల్గొంది. ఇందుకు మస్త్ ఖుషీ అవుతోంది.
ఫిట్నెస్ ఫ్రీక్ రశ్మిక మందాన జీరో సైజ్ బెల్లీ కోసం చెమటలు చిందిస్తుంది. కఠిన వ్యాయామాలు చేస్తూ అక్కర్లేని ఫ్యాట్ కరిగించేస్తుంది. రష్మిక లేటెస్ట్ వర్క్ అవుట్ వీడియో వైరల్ గా మారింది.