Lifestyle
నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఇటీవల ధరించిన 4 ఖరీదైన డిజైనర్ సల్వార్ సూట్లను ఇక్కడ చూద్దాం.
చావా ఆడియో లాంచ్ ఈవెంట్‌లో రష్మిక మందన్న ధరించిన జాకెట్ సూట్ ధర రూ.3.65 లక్షలు.
చావా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో రష్మిక మందన్నవేసుకున్నఎంబ్రాయిడరీ జాకెట్ సూట్ ధర రూ.1.99 లక్షలు.
చావా సినిమా ప్రమోషన్ ఈవెంట్‌లో రష్మిక మందన్న ధరించిన కేసరి రంగు సల్వార్ సూట్ ధర లక్ష రూపాయలు.
రష్మిక మందన్న వేసుకున్నసూట్ ధర రూ. 2.56 లక్షలు. పాకిస్థాన్ డిజైనర్ ఇక్బాల్ హుస్సేన్ దీన్ని డిజైన్ చేశారు.