కెరీర్ లో మొదటిసారి ఐటెం సాంగ్ చేయడానికి సిద్ధమైన రష్మిక మందాన... షాకింగ్ రెమ్యునరేషన్ డిమాండ్ చేశారట. అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో తెరకెక్కుతున్న యానిమల్ మూవీలో రష్మిక మందాన ఐటెం సాంగ్ చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి.
స్టార్ లేడీ రష్మిక మందాన కామెంట్స్, యాటిట్యూడ్ కొంచెం బోల్డ్ గా ఉంటాయి. విషయం ఏదైనా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడుతుంది. తాజాగా రష్మిక మగాడిగా పుట్టాలని చెప్పడం విశేషంగా మారింది.
రష్మిక మందన్నా ఇప్పుడు క్రష్మిక మందన్నాగా మారిపోయింది. నేషనల్ క్రష్ నుంచి ఆమె సింపుల్‌గా క్రష్మికగా టర్న్ తీసుకుంది. అయితే రష్మిక ఓ షాకింగ్ సీక్రెట్‌ని రివీల్ చేసింది. తాను కో యాక్టర్స్ ని టార్చర్ చేస్తానని చెప్పింది.
హీరో శర్వానంద్ (Sharwanand)లేటెస్ట్ మూవీ ఆడవాళ్లు మీకు జోహార్లు. రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో సీనియర్ హీరోయిన్స్ రాధిక, కుష్బూ, ఊర్వశి కీలక రోల్స్ చేస్తున్నారు. మార్చి 4న ఆడవాళ్లు మీకు జోహార్లు గ్రాండ్ రిలీజ్ కానుంది.
బాలీవుడ్ ను టార్గెట్ చేసుకున్న రష్మిక.. టాలీవుడ్ లో ఆఫర్లకు ఎగనామం పెడుతున్నట్టు తెలుస్తోంది. ఆఫర్లు ఇస్తూ వస్తున్న మేకర్స్ కు షాకులిస్తోందట శ్రీవల్లి.
విజయ్ దేవరకొండ(Vijay Devarakonda)- రష్మిక మందాన త్వరలో తమ రిలేషన్ బయటపెట్టనున్నారా? ఏకంగా పెళ్లి ప్రకటన చేయనున్నారా? అవుననే అంటున్నాయి కొన్ని మీడియా వర్గాలు. విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారని సదరు కథనాల సారాంశం.
నేషనల్ క్రష్ రష్మిక మందాన (Rashmika mandana) టైం మాములుగా లేదు. పుష్ప మూవీతో మరో బంపర్ హిట్ ఖాతాలో వేసుకుంది. పుష్ప విజయం ఆమెకు మరింత ప్రత్యేకం. కారణం.. ఆమె నటించిన ఫస్ట్ పాన్ ఇండియా మూవీ పుష్ప.
రష్మికను అడ్డం పెట్టి పోటీలోకి దూకాలా లేక సైలెంట్ గా సైడ్ అయ్యి నెక్ట్స్ రిలీజ్ డేట్ కు రావాలా అనేది తేలటం లేదట. ఏదైమైనా త్వరలోనే అఫీషియల్ గా రిలీజ్ డేట్ పై ప్రకటన రావచ్చు.
కన్నడ బ్యూటీ రష్మిక మందన్న (Rashmika Mandanna ) ఇక కెరీర్ ను పరుగులు పెట్టించబోతోంది. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి అన్న ఫార్ములాను బాగా ఫాలో అవుతుంది బ్యూటీ. అందుకే బాలీవుడ్ లో ఇల్లు చక్కదిద్దుకోబోతోంది.
టాలీవుడ్ హాట్ స్టార్ బ్యూటీ రష్మిక మందన్న(Rashmika Mandanna) రచ్చ చేస్తోంద. ట్రెడిషనల్ లుక్ లోనూ హాట్ హాట్ గా అదరగొడుతుంది. కొత్త ఫోజులతో కుర్రాళ్ళ గుండెలకు గాలం వేస్తోంది.