Poorna
(Search results - 27)EntertainmentNov 3, 2020, 8:46 AM IST
బాలయ్య సినిమా గురించిన ఈ న్యూస్ జనాలకు షాకే
బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో ఇద్దరు హీరోయన్స్ కి చోటుంది. ఒక హీరోయిన్ గా మలయాళీ ముద్దుగుమ్మ ప్రయాగ మార్టిన్ ఎంపికైన విషయం తెలిసిందే. రెండో హీరోయిన్ గా పూర్ణ అవకాశాన్ని సొంతం చేసుకుంది.
EntertainmentOct 12, 2020, 6:35 PM IST
బ్యాక్ డోర్ ఎంట్రీ ఇస్తున్న పూర్ణ .. గ్లామర్‌తో ఘాటెక్కిస్తుందా?
`అవును` సినిమాలో ఓ వైపు హర్రర్ ఎలిమెంట్స్ తో, హాట్ అందాలతో మంత్రముగ్ధుల్ని చేసిన పూర్ణ తాజాగా మరో తెలుగు సినిమాకి సైన్ చేసింది. గ్లామర్‌తో ఆడియెన్స్ కి ఘాటెక్కించబోతుందని తెలుస్తుంది.
EntertainmentOct 12, 2020, 4:08 PM IST
ప్రదీప్ భార్యగా హీరోయిన్ పూర్ణ...రొమాన్స్ మరీ ఈ రేంజ్ లోనా..!
కొత్తగా మరో జంట ఢీ షోలో ఎంటర్ అయ్యింది. సుధీర్, ఆది అమ్మాయిలతో రొమాన్స్ చేస్తుండగా, ప్రదీప్ కూడా దీనిపై ద్రుష్టి సారించారు. ఆయన ఏకంగా జడ్జి పూర్ణను లైన్ లో పెట్టాడు. షోలో వీరిద్దరి వ్యవహారం ఇప్పటికే హాట్ టాపిక్ గా మారింది.
EntertainmentSep 29, 2020, 11:03 AM IST
టైట్ జీన్స్ , ట్రెండీ లుక్ లో కేకపుట్టిస్తున్న శ్రీముఖి...వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోలు
కుర్రకారు గుండెల్లో గుబులు రేపేలా ఉన్న శ్రీముఖి లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఫ్యాన్స్ సైతం లుక్ అదుర్స్ అంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.
EntertainmentSep 26, 2020, 9:07 AM IST
రాజ్ తరణ్ లవ్ స్టోరీకి పూర్ణ పుల్ల
తెలుగులో 'సీమ టపాకాయ్', ‘అవును’, ‘అవును2’, 'అవంతిక' వంటి చిత్రాల్లో నటించిన పూర్ణ తాజాగా డైరెక్టర్ విజయ్ కుమార్ కొండా తన తరువాతి చిత్రంలో విలన్ పాత్ర చేయడానికి సంప్రదించినట్టు టాక్. ఈ ప్రాజెక్టుకి పూర్ణ కూడా అంగీకరించినట్టు తెలుస్తోంది.
EntertainmentSep 19, 2020, 5:00 PM IST
ఈటీవీలో, జీతెలుగులో ఇద్దరితో పులిహోర కలుపుతున్న యాంకర్ ప్రదీప్
సాధారణంగా ఒక ఛానల్ లో కనిపించే యాంకర్ మరో ఛానల్ లో కనిపించడం బాగా అరుదు. ఛానెళ్ల మధ్య నెలకొనన్ ప్రస్తుత పోటీ తరుణంలో అక్కడ ఇక్కడ ఉండడం చాలా కష్టం. యాంకర్ ప్రదీప్ మనకు ఇలా రెండు ఛానెళ్ళలోనూ దర్శనమిస్తున్నాడు. ఒక పక్క ఈటీవీలో ఢీ షోని హోస్ట్ చేస్తూనే.. జీ తెలుగులో సరిగమప ప్రోగ్రాం కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు.
EntertainmentSep 17, 2020, 7:45 PM IST
ముద్దు పెడతానన్న హీరోయిన్ పూర్ణ, కుర్రాళ్ళు క్యూ కట్టడంతో షాక్..!
తాజాగా పూర్ణ ముద్దు కావాలా అని ఒక కుర్రాడిని అడిగి అతడికి ముద్దు పెట్టడంతో.... ఇక అక్కడకు చేరుకున్న కుర్రాళ్ళ గుంపు మాకు కూడా ముద్దు కావాలన్నట్టుగా నిలుచున్నారు.
ReviewsSep 3, 2020, 6:15 PM IST
యాంకర్ ప్రదీప్, పూర్ణ మధ్య లవ్ ఎఫైర్.. నెట్టింట్లో రచ్చ
ఇప్పటి వరకు టీవీ షోస్‌లో సుడిగాలి సుధీర్-రష్మీ, రవి-లాస్య మధ్య, రవి-శ్రీముఖి మధ్య ఎఫైర్స్ ఉన్నట్టు వార్తలు వినిపించాయి. అప్పట్లో ఇవి పెద్ద దుమారాన్నే రేపాయి. తాజాగా మరో కొత్త జోడీ తెరపైకి వచ్చింది. యాంకర్ ప్రదీప్, నటి, ఢీ హోస్ట్ పూర్ణ మధ్య ఏదో ఉందనే వార్తలు గుప్పుమంటున్నాయి.
EntertainmentAug 10, 2020, 6:19 PM IST
సజ్జనార్ కు హీరోయిన్ పూర్ణ ఛాలెంజ్
గ్రీన్ ఛాలెంజ్ స్వీకరిస్తూ సెలెబ్రిటీలు తమవంతుగా మొక్కలు నాటుతున్నారు
VijayawadaJul 5, 2020, 3:19 PM IST
పూర్ణాహుతి తో ముగిసిన అమ్మవారి శాకాంబరీ ఉత్సవాలు
కోవిడ్ నిబంధనలు అనుసరించి శాకాంబరీ ఉత్సవాలు ఘనంగా నిర్వహించాం.
EntertainmentJul 1, 2020, 2:31 PM IST
హీరోయిన్ కిడ్నాప్‌కు ప్లాన్.. 8 మంది అరెస్ట్
తనను వేదిస్తున్నారంటూ నటి పూర్ణ కొచ్చి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కంప్లయింట్ ఇవ్వటంతో వెంటనే స్పందించిన పోలీసులు నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. పూర్తిస్తాయిలో విచారణ చేపట్టిన పోలీసులకు సంచలన విషయాలు తెలిసాయి. ఆ వివరాలను కొచ్చి పోలీస్ కమీషనర్ విజయ్ సఖారే వెల్లడించారు.
EntertainmentJun 30, 2020, 10:14 AM IST
నటి పూర్ణకు వేధింపులు.. హెయిర్ స్టైలిస్ట్ అరెస్ట్
హీరోయిన్ పూర్ణను వేధించిన కేసులో మలయాళ ఇండస్ట్రీలో హెయిర్ స్టైలిస్ట్‌గా పనిచేస్తున్న మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా వెల్లడించారు. అతడిని విచారించిన తరువాత మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందని తెలుస్తోంది. లాక్ డౌన్ సమయంలో ధర్మజన్, స్టైలిస్ట్‌లను ముఠా సభ్యులు సంప్రదించినట్టుగా ఆధారాలు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు.
EntertainmentJun 24, 2020, 7:17 PM IST
నటి పూర్ణకు వేధింపులు.. నలుగురు అరెస్ట్
ఓ నలుగురు వ్యక్తుల నుంచి ఇటీవల వేదింపులు ఎదురవుతున్నట్టుగా నటి పూర్ణ పోలీసులను ఆశ్రయించింది. తనకు రాంగ్ కాల్స్‌తో పాటు డబ్బు ఇవ్వాలని ఆ వ్యక్తులు వేదిస్తున్నట్టుగా ఆమె పోలీసులకు తెలిపింది. కొద్ది రోజులుగా తన సోషల్ మీడియా పేజ్‌లలోనూ వారు ఇబ్బందికరంగా పోస్ట్ లు పెడుతున్నారంటూ ఆమె పోలీసులకు తెలిపింది.
ENTERTAINMENTMay 1, 2019, 3:08 PM IST
'సువర్ణ సుందరి' రిలీజ్ డేట్ ఫిక్స్!
పూర్ణ, సాక్షి చౌదరి, జయప్రద ప్రధాన పాత్రల్లొ తెరకెక్కుతొన్న చిత్రం "సువర్ణసుందరి".
ENTERTAINMENTFeb 6, 2019, 11:23 AM IST
ఫాంటసీ థ్రిల్లర్ : 'సువర్ణ సుందరి' ట్రైలర్
జయప్రద, పూర్ణ, సాక్షి చౌదరి, సాయికుమార్ ప్రధాన పాత్రల్లో ‘సువర్ణ సుందరి’చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో జయప్రదకు తల్లిగా యంగ్ హీరోయిన్ పూర్ణ నటిస్తున్నారు.