హాట్ బ్యూటీ పూర్ణ టాలీవుడ్ లోకి 'శ్రీ మహాలక్ష్మి' చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. వెండితెరపై పూర్ణ హద్దులు దాటే విధంగా ఎప్పుడూ అందాలు ఆరబోయలేదు. అయితే అవసరమైన మేరకు ఒంపుసొంపులు ఒలకబోసింది.
`ఢీ` షోతో పాపులారిటీని సొంతం చేసుకున్న పూర్ణ పంచుకునే గ్లామర్ ఫోటోలు నిత్యం కుర్రాళ్లు పండుగ చేసుకునేలా ఉంటాయి. ఆమె అందాల పిక్స్ కి భారీ ఫాలోయింగ్ ఉంది. వారిని ఆకర్షించేందుకు, తన అందంతో కట్టిపడేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తుంది పూర్ణ.
టైట్ ప్యాంటు ధరించి బోల్డ్ లుక్స్ లో కాకరేపింది హీరోయిన్ పూర్ణ. ఆమె హాట్ సిట్టింగ్ ఫోజులు చెమటలు పట్టిస్తుండగా, ఫోటోలు వైరల్ గా మారాయి.
`ఢీ` పూర్ణ.. పైకి కనిపించదు కానీ ఆమె అందాల వేడి మామూలుగా ఉండదు. అదొక్క నెటిజన్లకి మాత్రమే తెలుసు. ఈ బ్యూటీ పంచుకునే గ్లామర్ ఫోటోలు సోషల్ మీడియాని ఉక్కిరి బిక్కిరికి గురి చేస్తుంటాయంటే అది అతిశయోక్తి కాదు.
`ఢీ` జడ్జ్ పూర్ణ సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్‌తో దూసుకుపోతుంది. మరోవైపు నటిగానూ దుమ్మురేపుతుంది. ఇటీవల ఓటీటీలోనూ సందడి చేస్తుంది. ఈ నేపథ్యంలో పూర్ణ పంచుకున్న లేటెస్ట్ సెక్సీ పిక్స్ నెట్టింట సెగలు రేపుతున్నాయి. హల్చల్ చేస్తున్నాయి.