MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Poorna Photos : పట్టుచీరలో మెరిసిపోతున్న ‘ఢీ’బ్యూటీ.. ట్రెడిషనల్ లుక్ లో పూర్ణ అట్రాక్షన్ వేరే లెవల్..

Poorna Photos : పట్టుచీరలో మెరిసిపోతున్న ‘ఢీ’బ్యూటీ.. ట్రెడిషనల్ లుక్ లో పూర్ణ అట్రాక్షన్ వేరే లెవల్..

నటి పూర్ణ (Poorana) ట్రెడిషనల్ వేర్ లో చాలా ఆకర్షణీయంగా కనిపిస్తోంది. పట్టుచీర, జ్యూవెల్లరీలో ఢీబ్యూటీ మరింత మెరిసిపోతోంది. తన బ్యూటీకి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ సుందరి లేటెస్ట్ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.  

1 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Apr 22 2022, 12:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఢీ (Dhee) షోతో  నటి పూర్ణ తన పాపులారిటీని పెంచుకుంది. ఈ రియాలిటీషో ద్వారా అటు ప్రేక్షకులకు, ఇటు టెలివిజన్ ఆడియెన్స్ కు ఎంతో దగ్గరైంది. ఆ క్రేజ్ తోనే మరోవైపు సినిమాల్లోనూ వరుస ఆఫర్లను దక్కించుకుంటోంది.
 

26

తెలుగు, తమిళ సినిమాల్లో వచ్చిన అవకాశాలను దక్కించుకుంటూ తన మార్క్ చూపిస్తోంది. తనకు ప్రాధాన్యమున్న పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. సినీ కేరీర్ ను చక్కదిద్దుకునేందుకు విశ్వ ప్రయత్నాలే చేస్తోంది. 
 

36

తన గ్లామర్ తో కుర్రాళ్లను ఆకట్టుకునేందుకు  పూర్ణ ఇటు సోషల్ మీడియాలను హల్ చల్ చేస్తోంది. మతిపోయే ఫొటోషూట్లతో నెటిజన్లను మెస్మరైజ్ చేస్తోంది. అదిరిపోయే ఫోజులతో కుర్రాళ్లను తనవైపు తిప్పుకుంటోందీ బ్యూటీ. 
 

46

పూర్ణ వెస్ట్రన్ వేర్ లో కంటే చీరకడితనే తన అభిమానులు ఎక్కువగా ఇప్టపడుతారు. సంప్రదాయ దుస్తుల్లో పూర్ణ అచ్చమైన తెలుగమ్మాయిని పోలి ఉంటుంది. ట్రెండీ అవుట్  ఫిట్స్ లోనూ ఈ సుందరి ఆకట్టుకోవడం అస్సలు తగ్గదు. అయితే తాజాగా మరికొన్ని ఫొటోలను షేర్ చేసింది.
 

56

ఈ ఫొటోల్లో పూర్ణ గ్రీన్ అంచున్న పుట్టుచీర, మ్యాచింగ్ బ్లౌజ్ ధరించింది. అందుకు తగ్గట్టుగా తన ఒంటినిండా ఆకర్షణీయమైన బంగారు ఆభరణాలను  ధరించడంతో మరింతగా మెరిసిపోతోంది. ఈ ఫొటోల్లో పూర్ణను చూసి నెటిజన్లు ఖుషీ అవుతున్నారు. లైక్ లు, కామెంట్లో ఎంకరేజ్ చేస్తున్నారు.

66

నందమూరి బాలక్రిష్ణ నటించిన ‘అఖండ’ Akhanda చిత్రంలో నటి పూర్ణ  కూడా ప్రాధాన్యత ఉన్న పాత్రను పోషించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అదే జోష్ లో ప్రస్తుతం మరిన్ని సినిమాల్లో నటిస్తోంది. త్వరలో ఆ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Atlee Kumar: ఒక్క ఫ్లాప్ లేదు.. రెండు ఇండస్ట్రీల్లో సంచలనం సృష్టించిన డైరెక్టర్!
Recommended image2
Mangli: శ్రీముఖిపై అతడి కన్ను పడింది, అందుకే నన్ను టార్గెట్ చేశాడు..సింగర్ మంగ్లీ సంచలన ఆరోపణలు
Recommended image3
Anchor Vishnu Priya: వల్గర్ ఫోజులతో డబ్బు సంపాదన, యాంకర్‌పై సైబర్ క్రైమ్ కేసు.. అసలేం జరిగింది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved