Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Entertainment
  • Poorna: బ్లాక్‌ డ్రెస్‌లో పిచ్చెక్కిస్తున్న పూర్ణ హాట్‌ పోజులు.. కొంటె చూపులతో కవ్విస్తున్న `ఢీ` భామ..

Poorna: బ్లాక్‌ డ్రెస్‌లో పిచ్చెక్కిస్తున్న పూర్ణ హాట్‌ పోజులు.. కొంటె చూపులతో కవ్విస్తున్న `ఢీ` భామ..

‘ఢీ’ బ్యూటీ పూర్ణ ట్రెండీ వేర్ లో మతిపోగొడుతోంది. ఇంటర్నెట్ ను షేక్ చేసేలా ఫొటోషూట్లు చేస్తూ మరింత పాపులారిటీని పెంచేస్తోంది. లేటెస్ట్ గా తను షేర్ చేసిన పిక్స్ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.   

team telugu | Updated : Jul 21 2022, 10:50 PM
1 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
16
Asianet Image

కేరళ బ్యూటీ పూర్ణ (Poorna) వరుస చిత్రాలతో తెలుగు ఆడియెన్స్ ను కూడా  ఆకట్టుకుంటోంది. ఇటు సినిమాల్లో నటిస్తూనే  అలు టెలివిజన్ షోలలోనూ మెరుస్తూ అభిమానులను ఫిదా చేస్తోంది. ట్రెండీ అవుట్ ఫిట్స్ లో దర్శనమిస్తూ మతి చెడగొడుతోంది.
 

26
Asianet Image

తన ఫ్యాన్స్, ఫాలోవర్స్ కు పూర్ణ సోషల్ మీడియాలో ఎప్పుడూ దగ్గరగానే ఉంటుంది. లేటెస్ట్ ఫొటోషూట్లు చేస్తూ నెటిజన్లనూ తనవైపు తిప్పుకుంటోంది. గ్లామర్ పరంగా ఒకే అనిపించుకున్న ఈ బ్యూటీ అందాల విందులో అదరగొడుతోంది.

36
Asianet Image

తాజాగా పూర్ణ పోస్ట్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. బ్లాక్ ట్రెండీ వేర్ లో ఈ ముద్దుగమ్మ అదిరిపోయే ఫొటోషూట్ చేసింది. మతిపోయేలా స్టిల్స్ ఇస్తూ.. మత్తు చూపులతో కుర్రాళ్లను మైమరిపిస్తోంది. గ్లామర్ షోలో ఏమాత్రం తగ్గనంటూ హద్దులను చెరిపేస్తోంది. 
 

46
Asianet Image

తను పంచుకున్న ఫొటోలను నెటిజన్లు, పూర్ణ అభిమానులు లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు. ‘ఢీ’ వంటి పాపులర్ డాన్స్ షోకు జడ్జీగా వ్యవహరించిన బుల్లితెర బ్యూటీకి గ్లామర్ పరంగానూ ఫాలోవర్స్ కావాల్సినంత ఎంకరేజ్ మెంట్ ఇస్తున్నారు. 

56
Asianet Image

మలయాళ నటి పూర్ణ (Poorna) 2004లోనే తన కెరీర్ ను ప్రారంభించింది. అంతకు ముందు కూడా ప్రొఫెషనల్ డాన్సర్ గా, మోడల్ గా ప్రత్యేక గుర్తింపు పొందింది. తెలుగు ఆడియెన్స్ కు మాత్రం ‘అవును’ చిత్రంతో బాగా దగ్గరైంది. ఆ తర్వాత పలు టీవీషోల్లోనూ మెరుస్తూ అలరిస్తోంది.

66
Asianet Image

ఇటీవల వచ్చిన బాలయ్య ‘అఖండ’లో పూర్ణ ఓ ముఖ్య పాత్రలో నటించిన విషయం తెలిసిందే. మూవీలో ఈ బ్యూటీ నటనకూ మంచి మార్కులు పడ్డాయి. వెండితెరపై కనువిందు చేస్తూ  మళ్లీ సినిమాలపై జోరు పెంచింది. ప్రస్తుతం ఈ బ్యూటీ ‘దసరా, బ్యాక్ డోర్’, వృత్తం అనే మలయాళం చిత్రాల్లో నటిస్తోంది.

Sreeharsha Gopagani
About the Author
Sreeharsha Gopagani
 
Recommended Stories
Top Stories