‘ఢీ’భామా పూర్ణ (Poorna) చీరకట్టు అందాలతో నెటిజన్లను మాయ చేస్తోంది. తన ఒంపుసొంపులను ప్రదర్శిస్తూ యువతను మరోలోకంలోకి తీసుకెళ్తోంది. లేటెస్ట్ గా మతిపోయే ఫోజులతో ఫొటోలను షేర్ చేసిందీ సుందరి.
పూర్ణ.. అందం, అభినయం మేళవించిన నటి. మంచి పాత్రలు పడితే తానేంటో నిరూపించుకోగలదు. `ఢీ` షోతో బుల్లితెర ఆడియెన్స్ కి దగ్గరైన ఈ భామ హాట్ హాట్ ఫోటోలతో నెటిజన్ల ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. ఇంటర్నెట్లో రచ్చ చేస్తుంది.
కేరళ కుట్టి, ఢీ (Dhee) బ్యూటీ పూర్ణ (Poorna) ట్రెడిషనల్ లుక్ లో మనస్సును దోచుకుటోంది. చిరునవ్వుతో కుర్రాళ్ల గుండెల్ని కొల్లగొడుతోంది. లేటెస్ట్ ఫొటోషూట్ తో నెటిజన్లను తన మైపు అట్రాక్ట్ చేస్తోంది.
ఢీ (Dhee) బ్యూటీ పూర్ణ (Poorna) పదేండ్ల తర్వాత మరోసారి రవిబాబుతో కలిసి నటించనుంది. ఈ మేరకు తాజాగా రవిబాబు, పూర్ణ కలిసి ఉన్న ఫొటోను ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. అగైన్ రవిబాబు డైరెక్షన్ లో పనిచేస్తున్నందుకు సంతోషంగా ఉందంటూ తెలిపింది.
‘సర్కారు వారి పాట’ చిత్రంలోని ‘కళావతి’ సాంగ్ ఇంకా ట్రెండ్ అవుతూనే ఉంది. ఈ సాంగ్ కు సెలబ్రెటీలు సైతం ఫిదా అవుతున్నారు. మహేశ్ బాబును అనుకరిస్తూ కళావతికి స్టెప్పులేస్తున్నారు. తాజాగా నటి పూర్ణ కూడా సెన్సేషనల్ సాంగ్ కళావతికి డాన్స్ చేశారు. ఇందుకు హీరోయిన్ ప్రియమణి పూర్ణను ప్రశంసించింది.
హీరోయిన్ పూర్ణ స్లో పాయిజన్ లా తన క్రేజ్ ను పెంచుకుంటోంది. అటు సినిమాలు, ఇటు టీవీ షోలతో పాపులారిటీని మరింతగా పెంచేస్తోంది. మరోవైపు పలు షాపింగ్ మాల్స్ ల ప్రారంభోత్సవాలకు కూడా హాజరవుతూ బిజీగా ఉంటోంది.
ఆర్టిస్ట్ గా, డ్యాన్సర్ గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పూర్ణ ( షమ్నా కాసీం) చీరకట్టుతో నెటిజన్లను కట్టిపడేస్తోంది. తన అందచందాలతో కుర్రాళ్ల చూపులను ఆకర్షిస్తోంది. తాజాగా మరిన్ని ఫొటోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
ఢీ పూర్ణ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ మెస్మరైజ్ చేస్తుంది. తన ఫోటో షూట్లతో ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. ఇటీవల కెరీర్ పరంగా దూకుడు పెంచిన ఈ భామ.. గ్లామర్ పరంగానూ తగ్గేదెలే అని నిరూపిస్తుంది.
`అఖండ` చిత్రంతో బంపర్ హిట్ అందుకున్న `ఢీ` పూర్ణ గ్లామర్ షూట్లతో కనువిందు చేస్తుంది. లేటెస్ట్ గా ఆమె పంచుకున్న గ్లామర్ పిక్స్ నెటిజన్లకి పిచ్చెక్కిస్తున్నాయి. నెట్టింట హల్చల్ చేస్తున్నాయి.
`ఢీ` పూర్ణ బోల్డ్ నెస్‌కి మారుపేరుగా నిలుస్తుంది. స్కిన్ షో విషయంలో హద్దులు దాటకుండానే, లిమిటేషన్స్ లోనూ అన్లిమిటెడ్ సెక్సీ నెస్ని చూపిస్తుంది. హాట్ హాట్ పోజులతో కుర్రాళ్లకి నిద్ర లేకుండా చేస్తుంది. సోషల్ మీడియాని ఊర్రూతలూగిస్తుంది.