MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Poorna: సింపుల్ గా, బ్యూటిఫుల్ గా పూర్ణ బర్త్ డే సెలెబ్రేషన్స్.. ఆమె ఫ్యామిలీని చూశారా, అల్లరే అల్లరి..

Poorna: సింపుల్ గా, బ్యూటిఫుల్ గా పూర్ణ బర్త్ డే సెలెబ్రేషన్స్.. ఆమె ఫ్యామిలీని చూశారా, అల్లరే అల్లరి..

హాట్ బ్యూటీ పూర్ణ టాలీవుడ్ లోకి 'శ్రీ మహాలక్ష్మి' చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. వెండితెరపై పూర్ణ హద్దులు దాటే విధంగా ఎప్పుడూ అందాలు ఆరబోయలేదు. అయితే అవసరమైన మేరకు ఒంపుసొంపులు ఒలకబోసింది.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : May 25 2022, 09:27 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

హాట్ బ్యూటీ పూర్ణ టాలీవుడ్ లోకి 'శ్రీ మహాలక్ష్మి' చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. వెండితెరపై పూర్ణ హద్దులు దాటే విధంగా ఎప్పుడూ అందాలు ఆరబోయలేదు. అయితే అవసరమైన మేరకు ఒంపుసొంపులు ఒలకబోసింది. సీమటపాకాయ్ చిత్రం పూర్ణకి టాలీవుడ్ లో మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. కానీ ఆమె క్రేజ్ స్టార్ హీరోయిన్ రేంజ్ లో మాత్రం ఎప్పుడూ లేదు. 

29

ఆ తర్వాత అవును, అవును 2, రాజుగారి గది లాంటి చిత్రాల్లో పూర్ణ మెరిసింది. క్రమంగా పూర్ణకు అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. కానీ Poorna మాత్రం ప్రత్యామ్నాయం ఎంచుకుంది. 

 

39

అవకాశం చిక్కినప్పుడు సినిమాలు చేస్తూనే బుల్లితెరపై పాపులర్ అయింది. గతంలో పూర్ణ ఢీ డాన్స్ షోకి జడ్జిగా వ్యవహరించింది. ప్రస్తుతం కామెడీ స్టార్స్ షోలో న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తోంది. 

49

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే పూర్ణ తరచుగా తన గ్లామరస్ ఫోటోస్ షేర్ చేస్తూ ఉంటుంది. తనలో గ్లామర్ పదును ఇంకా తగ్గలేదని ఎప్పటికప్పుడు నిరూపిస్తూనే ఉంది. చీరకట్టుతో పాటు.. ఇతర ట్రెండీ డ్రెస్సుల్లో కూడా పూర్ణ హాట్ స్టిల్స్ తో అదరగొడుతోంది . 

59

ఇటీవల పూర్ణ 33వ వసంతంలోకి అడుగుపెట్టింది. మే 23న ఆమె జన్మదిన వేడుకలు జరిగాయి. అయితే పూర్ణ సింపుల్ గా, బ్యూటిఫుల్ గా తన ఫ్యామిలీ మెంబర్స్ తో బర్త్ డేని సెలెబ్రేట్ చేసుకుంది. 

69

నీ జీవితంలో బిగ్గెస్ట్ హ్యాపీనెస్ నా ఫ్యామిలీనే. ఇప్పటికి నా పట్ల వాళ్ళు చిన్న పాపలాగా కేరింగ్ చూపిస్తుంటారు. నాకు బలాన్ని ఇచ్చే వారితో నా బర్త్ డే సెలెబ్రేషన్స్. లవ్ యు సో మచ్ అంటూ పూర్ణ తన బర్త్ డే పిక్స్ ని షేర్ చేసింది. తమ ఫ్యామిలీ మెంబర్స్ తో పూర్ణ అల్లరి చేస్తూ సంతోషంగా బర్త్ డే సెలెబ్రేట్ చేసుకుంది. 

79

అందరి హీరోయిన్ల లాగే పూర్ణపై కూడా కొన్ని రూమర్స్ ఉన్నాయి.  చిత్ర పరిశ్రమలో దర్శకులు, హీరోలు, హీరోయిన్లపై రూమర్లు సహజంగానే పుట్టుకొస్తుంటాయి. రవిబాబు దర్శకత్వంలో హీరోయిన్ పూర్ణ మూడు చిత్రాల్లో నటించింది. అవును, అవును 2, లడ్డుబాబు చిత్రాల్లో రవిబాబు.. పూర్ణకు అవకాశం ఇచ్చారు. 

89

దీనితో వీరిద్దరి మధ్య ఎఫైర్ సాగుతోందని.. Poorna పై ఇష్టంతోనే ఆమెకు అన్ని అవకాశాలు ఇచ్చారు అంటూ రవిబాబుపై వార్తలు వచ్చాయి. వీరిద్దరూ జోరుగా ప్రేమాయణం సాగిస్తున్నట్లు ప్రచారం జరిగింది. అయితే ఆ వార్తలని రవిబాబు ఖండించారు. అవన్నీ అవాస్తవాలు అని, షూటింగ్ పూర్తయ్యాక హీరోయిన్లకు తనకు సంబంధం ఉండదని తేల్చి చెప్పారు. 

99

ఇదిలా ఉండగా పూర్ణ దృశ్యం 2, అఖండ చిత్రాల్లో మెరిసింది. ఈ రెండు చిత్రాలు రిలీజ్ కు రెడీ అయ్యాయి. దృశ్యం 2 నవంబర్ 25 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. అఖండ చిత్రం డిసెంబర్ 2న థియేటర్స్ లో విడుదల కానుంది. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
ఆకలి తీర్చినందుకే ఆ డైరెక్టర్ నన్ను హీరో చేశాడు.. రూ. 3 కోట్లతో సినిమా తీశాడు..
Recommended image2
రష్మిక మందన్న కు విజయ్ దేవరకొండ తల్లి పెట్టిన కండీషన్లు ఏంటో తెలుసా? కోడలి క్వాలిఫికేషన్స్ ఏంటంటే?
Recommended image3
ఇలియానా సౌత్ సినిమాలకు దూరం అవ్వడానికి 40 లక్షల గొడవే కారణం.. అదేంటంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved