Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Entertainment
  • Poorna: బిగువైన ఎద అందాలతో పిచ్చెక్కిస్తున్న `ఢీ` పూర్ణ.. ఆసిన్‌ కంటే హాట్‌గా ఉన్నావంటూ కామెంట్లు

Poorna: బిగువైన ఎద అందాలతో పిచ్చెక్కిస్తున్న `ఢీ` పూర్ణ.. ఆసిన్‌ కంటే హాట్‌గా ఉన్నావంటూ కామెంట్లు

`ఢీ` పూర్ణ అందాల విందు నెటిజన్లకి సుపరిచితమే. చాలా వరకు ట్రెడిషనల్‌ లుక్‌లో కనిపించే ఈ భామ అప్పుడప్పుడు ట్రెండ్‌ వేర్‌లో కనిపిస్తూ రెచ్చగొడుతుంటుంది. లేటెస్ట్ గా మరోసారి ఆమె రెచ్చిపోయి గ్లామర్‌ షో చేసింది. 

Aithagoni Raju | Published : May 27 2022, 10:54 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
110
Asianet Image

`ఢీ` పూర్ణ(Poorna)గా ఇటీవల కాలంలో పాపులర్‌ అయిన పూర్ణ చాలా రోజుల తర్వాత అందాల విందు వడ్డించింది. స్లీవ్‌లెస్‌ టాప్‌ ధరించి రెచ్చిపోయింది. బిగువైన టాప్‌లో ఎగిసిపడే ఎద అందాలతో హాట్‌ షో చేసింది పూర్ణ. పర్పుల్‌ కలర్‌ ట్రెండీ వేర్‌లో హోయలు పోతూ ఆమె ఇచ్చిన పోజులు నెటిజన్లకి పిచ్చెక్కిస్తున్నాయి. 
 

210
Asianet Image

తాజాగా పూర్ణ(Poorna Hot Photos) పంచుకున్న లేటెస్ట్ హాట్‌ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. నెటిజన్లని తెగ ఆకట్టుకుంటున్నాయి. అయితే పూర్ణ మరోసారి ఇంత హాట్‌గా రెచ్చిపోవడంతో ఫ్యాన్స్ చిత్తైపోతున్నారు. 

310
Asianet Image

అసలే పూర్ణ హాట్‌ నెస్‌కి గుంటూరు మిర్చీ కూడా తక్కువే అనిపిస్తుంటుంది. చీరలోనూ ఆమెని చూస్తే తట్టుకోవడం కష్టమని, అలాంటిది ఇలా ట్రెండీ వేర్‌లో కనిపిస్తే ఇంకా ఏమైనా ఉందా అంటున్నారు. గుంటూరు మిర్చీని మించిన ఘాటు రేపుతుందంటున్నారు ఇంటర్నెట్‌ ఫ్యాన్స్. పూర్ణ ఫోటోలను పంచుకుంటూ వైరల్‌ చేస్తున్నారు. 

410
Asianet Image

అంతేకాదు పూర్ణని ఒకప్పటి స్టార్‌ హీరోయిన్‌ ఆసిన్‌తో పోల్చడం విశేషం. ఆసిన్‌లా ఉన్నావని కొందరు, ఆసిన్‌ ని మించిన అందం మీ సొంతం అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. హాట్‌ నెస్‌లో మిమ్మల్ని మించిన స్టార్‌ హీరోయిన్‌ ఎవరూ లేరంటూ పోస్ట్ లు పెడుతుండటం విశేషం. 
 

510
Asianet Image

పూర్ణ ఈ సందర్భంగా పెట్టిన పోస్ట్ సైతం ఇంట్రెస్ట్ ని క్రియేట్‌ చేస్తుంది. `నా ప్రయారిటీ ఏంటో నాకు తెలుసు. అందుకే నేను హ్యాపీగా ఉన్నా` అని పేర్కొంది పూర్ణ. అంటే తాను దేనికి ప్రాధాన్యత ఇస్తుందో తనకు బాగా తెలుసని, తాను ఏం చేసినా ఇష్టపూర్వకంగానే చేస్తాననే విసయాన్ని ఆమె వెల్లడించింది. 
 

610
Asianet Image

ఇక ఇటీవల వరుస సినిమాలతో ఫుల్‌ జోష్‌లో ఉంది పూర్ణ. `అఖండ` చిత్రంతో బ్లాక్‌ బ్టర్‌ అందుకుంది. ఇందులో ఆమె ప్రభుత్వ అధికారిగా, కాస్త బోల్డ్ గా ఉన్న పాత్రలో కనిపించి ఆకట్టుకుంది. అయితే టాలీవుడ్‌లో బోల్డ్ రోల్స్ కి పూర్ణ కేరాఫ్‌గా నిలస్తుంది. 

710
Asianet Image

అంతకు ముందు `సుందరి` చిత్రంతో బోల్డ్ రోల్ చేసింది. ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయినా, పూర్ణకి మంచి పేరే వచ్చింది. దీంతోపాటు `దృశ్యం2`, `తలైవి` చిత్రాల్లో మెరిసింది పూర్ణ. కీలక పాత్రలకు పూర్ణ బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తుంది. 

810
Asianet Image

మొన్నటి వరకు టీవీలో `ఢీ`షోతో మెరిసింది. మరోవైపు అడపాదడపా `జబర్దస్త్` షోలోనూ సందడి చేస్తుంది. అయితే సినిమాల్లో కాస్త క్రేజ్‌ తగ్గిన నేపథ్యంలో ఆమెకి `ఢీ` షో మరింత ఊపుని, పాపులారిటీని తీసుకొచ్చిందని ఆమె ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. అదే సమయంలో తనని టీవీ ఆడియెన్స్ కి దగ్గర చేసింది. 
 

910
Asianet Image

ఇప్పుడు మరోసారి ఆమె కెరీర్‌ ఊపందుకోవడంతో మళ్లీ సినిమాల్లో బిజీ అవుతుంది పూర్ణ. ప్రస్తుతం ఆమెచేతిలో ఏడు సినిమాలున్నాయి. అందులో `బ్యాక్‌ డోర్‌` అనే తెలుగు సినిమా కూడా ఉంది. 
 

1010
Asianet Image

`ఢీ` పూర్ణ అందాల విందు నెటిజన్లకి సుపరిచితమే. చాలా వరకు ట్రెడిషనల్‌ లుక్‌లో కనిపించే ఈ భామ అప్పుడప్పుడు ట్రెండ్‌ వేర్‌లో కనిపిస్తూ రెచ్చగొడుతుంటుంది. 

Aithagoni Raju
About the Author
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు. Read More...
 
Recommended Stories
Top Stories