రెండు మూడు రోజుల్లో టీఆర్ఎస్ మేనిఫెస్టోను కేసీఆర్ విడుదల చేయనున్నారు. ఇప్పటికే పాక్షిక మేనిఫెస్టోను ఆ పార్టీ విడుదల చేసింది
హైదరాబాద్: రెండు మూడు రోజుల్లో టీఆర్ఎస్ మేనిఫెస్టోను కేసీఆర్ విడుదల చేయనున్నారు. ఇప్పటికే పాక్షిక మేనిఫెస్టోను ఆ పార్టీ విడుదల చేసింది.కానీ, తాజాగా ప్రజల నుండి వచ్చిన వినతుల ఆధారంగా మరిన్ని ప్రతిపాదనలను మేనిఫెస్టోలో చేర్చాలని టీఆర్ఎస్ భావిస్తోంది. టీఆర్ఎస్ మేనిఫెస్టో కమిటీ ఛైర్మెన్ కే.కేశవరావు ఆదివారం నాడు టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ను కలిసి ప్రతిపాదనలను అందించారు.
ఇప్పటికే ప్రకటించిన పాక్షిక మేనిఫెస్టోలో కొత్తగా ప్రజల నుండి వచ్చిన అంశాలను కూడ మేనిఫెస్టోలో చేర్చనున్నారు.విద్య, వైద్యం, వ్యవసాయానికి ఈ మేనిఫెస్టోలో అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు టీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి.
గతంలో ఉన్న పథకాలను కొనసాగిస్తూనే కొత్తగా కొన్ని అంశాలకు మేనిఫెస్టోలో చేర్చనున్నారు.నిరుద్యోగ భృతి, ఉద్యోగుల వయో పరిమితి పెంపు, రైతులకు సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఇతర అంశాలకు మేనిఫెస్టోలో చేర్చే అవకాశం ఉంది.
కాంగ్రెస్, టీఆర్ఎస్‌లు కూడ పోటీలు పడి ప్రజలకు హమీలను గుప్పిస్తున్నాయి.ఇప్పటికే ఈ రెండు పార్టీలు కూడ ప్రజలను తమ వైపుకు తిప్పుకొనే ప్రయత్నం చేస్తున్నాయి.
సంబంధిత వార్తలు
చిచ్చు పెడుతున్న చంద్రబాబు: సుహాసిని పోటీపై కేటీఆర్ వ్యాఖ్యలు
సెటిలర్ల ఓట్లకు గాలం: కేసీఆర్ వ్యూహం ఇదీ
చంద్రబాబును ఓసారి నేను తరిమేశాను, ఇప్పుడు మీరు: కేసీఆర్
చంద్రబాబుతో తెలంగాణకు ప్రమాదం: కేసీఆర్
రాకాసిలతో కొట్లాడి తెలంగాణ తెచ్చినం, రిజర్వేషన్లు ఓ లెక్కా:కేసీఆర్
వదల బొమ్మాళీ: చంద్రబాబుపై మరోసారి కేసీఆర్ సెటైర్లు
సిద్దిపేట: ఐకేపీ ఉద్యోగులు, రేషన్ డీలర్లకు కేసీఆర్ వరాలు
సీతారామ ప్రాజెక్టు ఆపాలంటూ బాబు లేఖ: కేసీఆర్
కేటీఆర్‌పై కేసు.. ఎన్నికల సంఘానికి నివేదిక
అందుకే కేటీఆర్ కొడుకునూ విమర్శించా: రేవంత్ రెడ్డి
కేటీఆర్‌కు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలి: రేవంత్
ఎవరు స్వీట్లు పంచుకొంటారో చూద్దాం: కేటీఆర్‌కు ఉత్తమ్ కౌంటర్
కేసీఆర్, కేటీఆర్‌పై పోటీ చేసే అభ్యర్థులెవరో తెలుసా?
"ఎంపీనో.. ఎమ్మెల్యేనో మరణిస్తేనే పట్టించుకుంటారా"... కేటీఆర్‌కు సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఘాటైన ట్వీట్
ప్రగతి నివేదన సభ: 15 నిమిషాల్లో కేటీఆర్‌కు చొక్కా కుట్టించిన టైలర్
ట్విట్టర్‌లో కాదు మైదానంలో ఆడదాం రా...: కేటీఆర్‌కు రేవంత్ సవాల్
"
