Renu Desai Fires on Social Media Trolls: బూతులు పెడితే జైలుకే- రేణుదేశాయ్ హెచ్చరిక

Share this Video

సోషల్ మీడియాలో అసభ్యకర వ్యాఖ్యలు, దూషణలపై నటి రేణు దేశాయ్ ఘాటుగా స్పందించారు. ఫేమ్, ఫాలోవర్స్ కోసం ఇతరులపై అసభ్యంగా కామెంట్లు చేస్తే మీపై FIR నమోదు అవుతుందని హెచ్చరించారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

Related Video