హైదరాబాద్: ఇంటర్ జవాబు పత్రాల రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్‌కు మరో రెండు రోజుల గడువును పెంచుతూ ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకొంది. ఈ నెల 27వ తేదీ వరకు ఇంటర్ బోర్డు రీ వెరిఫికేషన్‌ కోసం అవకాశం కల్పించింది.

 రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ కోసం ఈ నెల 25వ తేదీ వరకు అవకాశం కల్పిస్తూ తొలుత ఇంటర్ బోర్డు అవకాశం కల్పించింది. అయితే ఇంటర్  బోర్డు ఆన్‌లైన్  పోర్టల్‌ మొరాయిస్తుంది. దీంతో విద్యార్థులు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేశారు. 

రీ వెరిఫికేషన్ కోసం ధరఖాస్తులు చేసుకొన్న కూడ  ప్రయోజనం కూడ లేకుండా పోయిందని  కొందరు విద్యార్థుల తల్లిదండ్రులు కూడ ఆరోపణలు చేశారు. తొలుత వచ్చిన మార్కులనే రీ వెరిఫికేషన్ తర్వాత  కూడ చూపించారని ఆరోపిస్తున్నారు.

మరో వైపు ఈ నెల 25వ తేదీ వరకే రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ కోసం చివరి తేదీగా ప్రకటించారు. అయితే విద్యార్థులు, తల్లిదండ్రుల ఆందోళన నేపథ్యంలో  ఈ నెల 27వ తేదీ వరకు గడువును పొడిగించారు.

సంబంధిత వార్తలు

ఇంటర్ ఫలితాలపై రాజకీయాలు చేస్తున్నారు: మంత్రి జగదీష్ రెడ్డి

ఆందోళన వద్దు: ఇంటర్ విద్యార్థులకు జనార్ధన్ రెడ్డి విజ్ఞప్తి

తప్పుడు ప్రచారమే: ఇంటర్ మార్కుల అవకతవకలపై గ్లోబరీన్ సీఈఓ

ఇంటర్ బోర్డు వద్ద ఉద్రిక్తత: విద్యార్థులు సహా మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్ అరెస్ట్

ఇంటర్ విద్యార్థులకు మరో షాక్: మొరాయిస్తున్న పోర్టల్

ఇంటర్ బోర్డు నిర్వాకం: అధికారులపైకి నెట్టేసి..., ఒక్కటే ప్రశ్న...

ఇంటర్ విద్యార్థుల ఉసురు పోసుకుంది ఈ సంస్థేనా?: గత చరిత్ర ఇదీ..

ఇంటర్‌ పరీక్షల్లో అవకతవకలు: హైకోర్టులో పిటిషన్

విద్యార్థుల ఆత్మహత్యల పాపం ఎవరిది: హత్య (తెలుగు కథ)

అందుకే గ్లోబరిన్‌కు అప్పగించాం: ఇంటర్ బోర్డు కార్యదర్శి ఆశోక్

ఇంటర్మీడియట్ బోర్డు విద్యార్థి సేవా దళ్ కార్యకర్తలు ధర్నా (వీడియో)

ఇంటర్ బోర్డు వద్ద పోలీసుల ఓవర్ యాక్షన్: అమ్మాయి అరెస్టు (వీడియో)

ఇంటర్ బోర్డు ముందు ధర్నా: రేవంత్ రెడ్డి అరెస్టు(వీడియో)

ఇంటర్ విద్యార్థుల ఉసురు పోసుకుంది ఈ సంస్థేనా?: గత చరిత్ర ఇదీ..

ఇంటర్ బోర్డు వద్ద ఉద్రిక్తత: విద్యార్ధి సంఘాల ఆందోళన

ఇంటర్ ఫలితాలు.... మొన్న సున్నా.. నేడు 99

ఇంటర్ ఫలితాల్లో గందరగోళంపై కమిటీని నియమించిన ప్రభుత్వం

బోర్డు నిర్వాకం: ఇంటర్ విద్యార్థులకు కేటీఆర్ భరోసా

గుండె తరుక్కుపోతోంది: విద్యార్థుల ఆత్మహత్యలపై హరీష్ రావు

తప్పుల తడక: పిల్లలు ఉసురు పోసుకుంటున్న ఇంటర్ బోర్డు (వీడియో)

తెలంగాణ ఇంటర్ బోర్డు నిర్వాకం: ఐఐటీ కొట్టిన విద్యార్ధి మ్యాథ్స్‌‌లో ఫెయిల్

మాస్ హిస్టీరియాతోనే విద్యార్థుల ఆత్మహత్యలు: అశోక్ వితండవాదం

దిద్దకుండానే మార్కులు వేస్తారా: ఇంటర్ బోర్డుపై పేరేంట్స్ ఫైర్

జిల్లా ఫస్ట్, ఫస్టియర్‌లో 98 మార్కులు: సెకండియర్‌లో జీరో

ఇంటర్‌బోర్డు చెలగాటం: విద్యార్ధుల ఆత్మహత్యలతో ‘‘తెలంగాణ తల్లి’’ గుండెకోత

తెలంగాణ ఇంటర్ ఫెయిల్: సీఎం రమేశ్ మేనల్లుడు ఆత్మహత్య