Asianet News TeluguAsianet News Telugu

ఇంటర్ విద్యార్థులకు మరో షాక్: మొరాయిస్తున్న పోర్టల్

ఇంటర్ పరీక్షల్లో అవకతవకలు చోటు చేసుకొన్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్న తరుణంలో విద్యార్థులకు మరో షాక్  తగిలింది. జవాబు పత్రాల రీ వాల్యూయేషన్‌కు ఏప్రిల్ 25 వ తేదీ చివరి తేది

After results, now online portal for re-evaluation fails students
Author
Hyderabad, First Published Apr 23, 2019, 11:49 AM IST

వాల్యూయేషన్‌కు ఏప్రిల్ 25 వ తేదీ చివరి తేది. కానీ, రీ వాల్యూయేషన్‌ కోసం ధరఖాస్తు చేసుకొనేందుకు వెబ్‌సైట్లు పనిచేయడం లేదు.

ఇంటర్ పరీక్షల్లో అవతకవకలు చోటు చేసుకొన్నాయని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆరోపణలను ఇంటర్ బోర్డు ఖండించింది. మంగళవారం నాడు కూడ ఇంటర్ బోర్డు వద్దకు వందల సంఖ్యలో విద్యార్థులు , తల్లిదండ్రులు చేరుకొన్నారు. కానీ, వారిని ఇంటర్ బోర్డు కార్యాలయంలోకి  పోలీసులు అనుమతించలేదు. 

రీ వాల్యూయేషన్ కోసం ధరఖాస్తు చేసుకొనేందుకుగాను  ఆన్‌లైన్ పోర్టల్స్ పనిచేయడం లేదని విద్యార్థులు చెబుతున్నారు. ఈ నెల 18వ తేదీ నుండి రీవాల్యూయేషన్ కోసం ఆన్‌లైన్ లో విద్యార్థులు ధరఖాస్తు చేసుకొనే వెసులుబాటును ఇంటర్ బోర్డు  కల్పించింది. ఈ నెల 22వ తేదీ వరకు సుమారు 4 వేల మంది మాత్రమే రీ వాల్యుయేషన్ కోసం ధరఖాస్తులు వచ్చాయి.

ఇంటర్ బోర్డు పోర్టల్  సరిగా పనిచేయడం లేదని పలు ఫిర్యాదులు వచ్చాయి. ఈ నెల 25 వ తేదీ వరకు మాత్రమే ఆన్‌లైన్‌లో ధరఖాస్తులు చేసుకొనేందుకు ఇంటర్ బోర్డు అవకాశం కల్పించింది.

వేలాది మంది విద్యార్థులు తమ ఫలితాలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ కారణంగానే రీ వాల్యూయేషన్ ను కోరుకొంటున్నారు.  అయితే ఇంటర్ బోర్డు పోర్టల్ పనిచేయకపోవడంతో  విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.

సంబంధిత వార్తలు

ఇంటర్ బోర్డు నిర్వాకం: అధికారులపైకి నెట్టేసి..., ఒక్కటే ప్రశ్న...

ఇంటర్ విద్యార్థుల ఉసురు పోసుకుంది ఈ సంస్థేనా?: గత చరిత్ర ఇదీ..

ఇంటర్‌ పరీక్షల్లో అవకతవకలు: హైకోర్టులో పిటిషన్

విద్యార్థుల ఆత్మహత్యల పాపం ఎవరిది: హత్య (తెలుగు కథ)

అందుకే గ్లోబరిన్‌కు అప్పగించాం: ఇంటర్ బోర్డు కార్యదర్శి ఆశోక్

ఇంటర్మీడియట్ బోర్డు విద్యార్థి సేవా దళ్ కార్యకర్తలు ధర్నా (వీడియో)

ఇంటర్ బోర్డు వద్ద పోలీసుల ఓవర్ యాక్షన్: అమ్మాయి అరెస్టు (వీడియో)

ఇంటర్ బోర్డు ముందు ధర్నా: రేవంత్ రెడ్డి అరెస్టు(వీడియో)

ఇంటర్ విద్యార్థుల ఉసురు పోసుకుంది ఈ సంస్థేనా?: గత చరిత్ర ఇదీ..

ఇంటర్ బోర్డు వద్ద ఉద్రిక్తత: విద్యార్ధి సంఘాల ఆందోళన

ఇంటర్ ఫలితాలు.... మొన్న సున్నా.. నేడు 99

ఇంటర్ ఫలితాల్లో గందరగోళంపై కమిటీని నియమించిన ప్రభుత్వం

బోర్డు నిర్వాకం: ఇంటర్ విద్యార్థులకు కేటీఆర్ భరోసా

గుండె తరుక్కుపోతోంది: విద్యార్థుల ఆత్మహత్యలపై హరీష్ రావు

తప్పుల తడక: పిల్లలు ఉసురు పోసుకుంటున్న ఇంటర్ బోర్డు (వీడియో)

తెలంగాణ ఇంటర్ బోర్డు నిర్వాకం: ఐఐటీ కొట్టిన విద్యార్ధి మ్యాథ్స్‌‌లో ఫెయిల్

మాస్ హిస్టీరియాతోనే విద్యార్థుల ఆత్మహత్యలు: అశోక్ వితండవాదం

దిద్దకుండానే మార్కులు వేస్తారా: ఇంటర్ బోర్డుపై పేరేంట్స్ ఫైర్

జిల్లా ఫస్ట్, ఫస్టియర్‌లో 98 మార్కులు: సెకండియర్‌లో జీరో

ఇంటర్‌బోర్డు చెలగాటం: విద్యార్ధుల ఆత్మహత్యలతో ‘‘తెలంగాణ తల్లి’’ గుండెకోత

తెలంగాణ ఇంటర్ ఫెయిల్: సీఎం రమేశ్ మేనల్లుడు ఆత్మహత్య

 

Follow Us:
Download App:
  • android
  • ios