హైదరాబాద్: ఇంటర్ పరీక్షల్లో అవతవకలను నిరసిస్తూ మంగళవారం నాడు ఇంటర్ బోర్డు కార్యాలయం ఎదుట   విద్యార్థి సంఘాలు,  మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్  ఆందోళనకు దిగారు. ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇంటర్ బోర్డు కార్యాలయం ఎదుట టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో  విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఇంటర్ బోర్డు కార్యాలయం ఎదుట  గుమికూడకుండా పోలీసులు చర్యలు తీసుకొన్నారు.ఆందోళనకు దిగిన టీఎన్ఎస్ఎఫ్ కార్యకర్తలను అరెస్ట్ చేశారు.

మరో వైపు ఇంటర్ బోర్డు కార్యాలయం ఎదుట  విద్యార్థులకు మద్దతుగా నిలిచిన మాజీ ఎమ్మెల్సీ ప్రోఫెసర్ నాగేశ్వర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. నాగేశ్వర్‌ మీడియాతో మాట్లాడుతున్నసమయంలోనే పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.

మరో వైపు మినిష్టర్ క్వార్టర్స్‌ను ముట్టడించాలని ఎఐఎస్ఎఫ్ పిలుపునిచ్చింది. దీంతో మినిష్టర్ క్వార్టర్స్ వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

సంబంధిత వార్తలు

ఇంటర్ విద్యార్థులకు మరో షాక్: మొరాయిస్తున్న పోర్టల్

ఇంటర్ బోర్డు నిర్వాకం: అధికారులపైకి నెట్టేసి..., ఒక్కటే ప్రశ్న...

ఇంటర్ విద్యార్థుల ఉసురు పోసుకుంది ఈ సంస్థేనా?: గత చరిత్ర ఇదీ..

ఇంటర్‌ పరీక్షల్లో అవకతవకలు: హైకోర్టులో పిటిషన్

విద్యార్థుల ఆత్మహత్యల పాపం ఎవరిది: హత్య (తెలుగు కథ)

అందుకే గ్లోబరిన్‌కు అప్పగించాం: ఇంటర్ బోర్డు కార్యదర్శి ఆశోక్

ఇంటర్మీడియట్ బోర్డు విద్యార్థి సేవా దళ్ కార్యకర్తలు ధర్నా (వీడియో)

ఇంటర్ బోర్డు వద్ద పోలీసుల ఓవర్ యాక్షన్: అమ్మాయి అరెస్టు (వీడియో)

ఇంటర్ బోర్డు ముందు ధర్నా: రేవంత్ రెడ్డి అరెస్టు(వీడియో)

ఇంటర్ విద్యార్థుల ఉసురు పోసుకుంది ఈ సంస్థేనా?: గత చరిత్ర ఇదీ..

ఇంటర్ బోర్డు వద్ద ఉద్రిక్తత: విద్యార్ధి సంఘాల ఆందోళన

ఇంటర్ ఫలితాలు.... మొన్న సున్నా.. నేడు 99

ఇంటర్ ఫలితాల్లో గందరగోళంపై కమిటీని నియమించిన ప్రభుత్వం

బోర్డు నిర్వాకం: ఇంటర్ విద్యార్థులకు కేటీఆర్ భరోసా

గుండె తరుక్కుపోతోంది: విద్యార్థుల ఆత్మహత్యలపై హరీష్ రావు

తప్పుల తడక: పిల్లలు ఉసురు పోసుకుంటున్న ఇంటర్ బోర్డు (వీడియో)

తెలంగాణ ఇంటర్ బోర్డు నిర్వాకం: ఐఐటీ కొట్టిన విద్యార్ధి మ్యాథ్స్‌‌లో ఫెయిల్

మాస్ హిస్టీరియాతోనే విద్యార్థుల ఆత్మహత్యలు: అశోక్ వితండవాదం

దిద్దకుండానే మార్కులు వేస్తారా: ఇంటర్ బోర్డుపై పేరేంట్స్ ఫైర్

జిల్లా ఫస్ట్, ఫస్టియర్‌లో 98 మార్కులు: సెకండియర్‌లో జీరో

ఇంటర్‌బోర్డు చెలగాటం: విద్యార్ధుల ఆత్మహత్యలతో ‘‘తెలంగాణ తల్లి’’ గుండెకోత

తెలంగాణ ఇంటర్ ఫెయిల్: సీఎం రమేశ్ మేనల్లుడు ఆత్మహత్య