Asianet News TeluguAsianet News Telugu

ఇంటర్ బోర్డు వద్ద పోలీసుల ఓవర్ యాక్షన్: అమ్మాయి అరెస్టు (వీడియో)

ఇంట్మీడియట్ బోర్డు వద్ద పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు.న్యాయం అడిగేందుకు వచ్చిన అమ్మయి పట్ల  దురుసుగా ప్రవర్తించారు.ఒక్క అమ్మాయిని పట్టుకుని పదుల మంది పోలీసులు దౌర్జన్యం చేశారు. అధికారులతో మాట్లాడాలని చెప్తే బలవంతంగా అరెస్ట్ చేశారు. ఆ అరెస్టును అడ్డుకున్న ఇద్దరు సోదరులను, తల్లిని కూడా దారుణంగా ఈడ్చుకెళ్లారు. పోలీసుల తీరుపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మండిపడుతున్నారు.