ఫోన్లో పడక గది వీడియోలు: భర్తకు షాకిచ్చిన కర్ణాటకవాసి

https://static.asianetnews.com/images/authors/4dc3319f-b603-5b5b-b2b3-3421e0f11ce6.jpg
First Published 17, Aug 2018, 12:38 PM IST
CCS police arrested karntaka man for uploading private videos on porn sites
Highlights

 స్మార్ట్‌ఫోన్ల వల్ల ఎంత ఉపయోగమో... అంత మేరకు నష్టం కూడ ఉంది.  స్మార్ట్‌ఫోన్లను  మంచి పనులకు ఉపయోగిస్తే... మంచే జరుగుతోంది. చెడు పనులకు కూడ స్మార్ట్‌పోన్లను.. టెక్నాలజీని ఉపయోగించుకొంటున్నారు. స్మార్ట్‌ఫోన్లు  అందుబాటులోకి వచ్చాక ఈ పరిస్థితి మరింత ఎక్కువైంది.  ఈ తరహ ఘటన ఒకటి హైద్రాబాద్‌లో చోటు చేసుకొంది

హైదరాబాద్: స్మార్ట్‌ఫోన్ల వల్ల ఎంత ఉపయోగమో... అంత మేరకు నష్టం కూడ ఉంది.  స్మార్ట్‌ఫోన్లను  మంచి పనులకు ఉపయోగిస్తే... మంచే జరుగుతోంది. చెడు పనులకు కూడ స్మార్ట్‌పోన్లను.. టెక్నాలజీని ఉపయోగించుకొంటున్నారు. స్మార్ట్‌ఫోన్లు  అందుబాటులోకి వచ్చాక ఈ పరిస్థితి మరింత ఎక్కువైంది.  ఈ తరహ ఘటన ఒకటి హైద్రాబాద్‌లో చోటు చేసుకొంది. 

ఇతరుల వ్యక్తిగత వీడియోలను  ఫోర్న్‌సైట్‌లో అప్‌లోడ్ చేసిన నిందితుడిని పోలీసులు  అరెస్ట్ చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని  దర్యాప్తు చేస్తున్నారు. 

ఓ వ్యక్తి తన భార్యతో  సంబాషించిన ఫోన్ సంభాషణతో పాటు  తమ మధ్య వ్యక్తిగత వీడియో, ఫోటోలను  తన సెల్‌ఫోన్‌లో భద్రపర్చుకొన్నాడు.  అయితే పొరపాటున ఆ వ్యక్తి తన ఫోన్‌ను పోగోట్టుకొన్నాడు. 

అయితే  బాధితుడు తన ఫోన్‌లో భద్రపర్చుకొన్న ఫోటోలు, వీడియోలు ఫోర్న్‌సైట్‌లో దర్శనమిచ్చాయి. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు  పోలీసులు  దర్యాప్తు చేపట్టారు.

బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేశారు. దీంతో కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి  ఈ ఫోన్‌లోని చిత్రాలు, వీడియోలను  ఫోర్న్ వెబ్‌సైట్లలో అప్‌లోడ్ చేసినట్టు గుర్తించారు. నిందితుడిని అరెస్ట్ చేశారు. 

ఈ వార్తలు చదవండి

భర్తకు నిద్రమాత్రలిచ్చి ప్రియుడితో ఎంజాయ్: భార్యకు షాకిచ్చిన మొగుడు

ప్రియుడితో రాసలీలలు: భర్తను గొంతు కోసి చంపిన భార్య

అల్లుడితో అత్త అఫైర్: అడ్డు చెప్పిన కొడుకును చంపించిన తల్లి

రైలు బోగీల్లోనే శృంగారం, పట్టించుకోని అధికారులు

 

 

loader