డాక్టర్లు  శాయశక్తుల కృషి చేసిన భూమాను బతికించలేకపోయారు.

గుండె పోటు గరైన భూమా నాగిరెడ్డిని నంద్యాలలోని సురక్ష ఆసుపత్రికి తరలిస్తుండుగా తీసిని వీడియో ఇది. డాక్టర్లు ఇలా శాయశక్తుల కృషి చేసిన ఆయనను బతికించలేకపోయారు. చికిత్సకు ఆయన శరీరం సహకరించకపోవడంతో తుదిశ్వాస విడిచారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred