సూపర్ స్టార్ మహేష్ బాబు-నమ్రత శిరోద్కర్ ల వివాహం అప్పట్లో ఓ సెన్సేషన్. వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ లవ్లీ కపుల్ ప్రేమ కథలో చాలా మలుపులు ఉన్నాయి. కాగా పెళ్లికి ముందు వీరు ఓ కీలక ఒప్పందం చేసుకున్నారట.
Entertainment Apr 13, 2024, 11:55 AM IST
ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ మీద హీరో కార్తికేయ గుమ్మకొండ నటిస్తున్న భజే వాయు వేగం సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్, మోషన్ పోస్టర్ ను సూపర్ స్టార్ మహేశ్ బాబు సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు.
Entertainment Apr 12, 2024, 9:20 PM IST
వెకేషన్ అంటే ముందుగా టాలీవుడ్ నుంచి గుర్తుకు వచ్చేది సూపర్ స్టార్ మహేశ్ బాబు కుటుంబం. ఏడాదికి ఏడెనిమిది సార్లు వెకేషన్లంటూ..విదేశాల్లో గడిపి వస్తుంటారు సూపర్ స్టార్ ఫ్యామిలీ. తాజాగా సూపర్ స్టార్ వెకేషన్ కు సబంధించిన పిక్స్ వైరల్ అవుతున్నాయి.
Entertainment Apr 12, 2024, 4:51 PM IST
స్టార్ హీరోలను ఉద్దేశించి కృతి సనన్ కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలను తక్కువ చేసి చూస్తున్నారని ఆమె వాపోయింది.
Entertainment Apr 12, 2024, 12:52 PM IST
ఓ స్టార్ డైరెక్టర్ వచ్చి నటించమంటే మహేష్ బాబు చెట్టెక్కి కూర్చున్నాడట. నేను నటించను అన్నాడట. కృష్ణ వాడు ఎవడు చెప్పినా వినడు. కావాలంటే ఒప్పించుకోండని వదిలేశాడట. అసలు ఏం జరిగింది?
Entertainment Apr 10, 2024, 5:28 PM IST
వేణు స్వామి ప్రస్తుతం సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయారు. సెలెబ్రిటీల జాతకాలు చెప్పడంలో వేణు స్వామి దిట్ట. ఎంత స్టార్ హీరో అయినా, బడా రాజకీయ నేత అయినా వారి జాతకాలు ఇవే అంటూ కుండబద్దలు కొట్టేయడం వేణు స్వామి శైలి.
Entertainment Apr 10, 2024, 3:16 PM IST
నడి సముద్రంలో ఎంజాయ్ చేస్తున్న మహేష్ బాబు సోదరి ప్రియదర్శిని..
Entertainment Apr 5, 2024, 11:10 AM IST
దర్శకుడు రాజమౌళి తనలోని మరో టాలెంట్ చూపించాడు. ప్రభుదేవా సాంగ్ కి దుమ్ము రేపే స్టెప్స్ వేశాడు. రాజమౌళి దంపతుల డాన్స్ వీడియో వైరల్ అవుతుంది.
Entertainment Apr 1, 2024, 4:29 PM IST
సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే ఓ స్పెషల్ ఇమేజ్ ఉంది. ఆయన సినిమాలు, యాడ్స్.. ఆయన లెక్కే వేరు. సినిమాలు, ఫ్యామిలీ తప్పించి వేరే లోకం ఉండదు ఆయనకు.. అయితే సినిమాల విషయంలో మహేష్ బాబు ఓ నియమం పెట్టుకున్నారట.. ఆ విషయంలో నో కాంప్రమైజ్ అంటున్నారు సూపర్ స్టార్.
Entertainment Mar 31, 2024, 9:20 AM IST
ఎండలు మండుతుంటే.. మంచు వర్షంలో తడుస్తున్నారు మహేష్ బాబు ఫ్యామిలీ. ఇంత ఎండల్లో వాళ్లకు మంచు ఎక్కడి నుంచి వచ్చిందంటే..?
Entertainment Mar 28, 2024, 8:32 PM IST
రాజమౌళి-మహేష్ బాబు మూవీ మరి కొన్ని నెలల్లో సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే ఈ ప్రాజెక్ట్ గురించి ఓ బ్యాడ్ న్యూస్ బయటకు వచ్చింది. మహేష్ బాబుకు స్క్రిప్ట్ నచ్చలేదట.
Entertainment Mar 27, 2024, 3:47 PM IST
గుంటూరు కారం సినిమాను ట్రోల్ చేసిన వారిపై నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఫైర్ అయ్యాడు. సినిమా తీసేది వినోదం కోసం. లాజిక్స్ వెతక కూడదు అన్నారు.
Entertainment Mar 26, 2024, 4:12 PM IST
స్టార్ హీరోల వారసులు నటులు ఎంట్రీ ఇవ్వడం కామన్. అయితే సూపర్ స్టార్ కృష్ణ కుమార్తె మంజుల విషయంలో బాలకృష్ణ మూవీ కారణంగా పెద్ద రచ్చ జరిగింది. ఆ వివాదం ఏమిటో చూద్దాం..
Entertainment Mar 26, 2024, 11:17 AM IST
ఛాన్స్ దొరికితే చాలు.. ఫ్యామిలీతో విదేశాలకు చెక్కేస్తుంటాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. అయితే షూటింగ్స్.. లేకుంటే ఫ్యామిలీతో ఫారెన్ ట్రిప్పులతో గడిపేస్తున్నాడు. తాజాగా మరోసారి ఫారెన్ ప్లైట్ ఎక్కాడు సూపర్ స్టార్.
Entertainment Mar 23, 2024, 3:47 PM IST
హీరోయిన్ శ్రీలీల మొన్నటి వరకు ఊపిరి తీసుకోలేనంత బిజీగా ఉంది. ప్రస్తుత ఆమె ఖాళీగా ఉన్నారు. మరి ఈ గ్యాప్ లో శ్రీలీల ఏం చేస్తున్నారో చూద్దాం.
Entertainment Mar 22, 2024, 4:34 PM IST