MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • స్టార్ హీరోలపై కృతి సనన్ సంచలన కామెంట్స్... చిన్న చూపు చూస్తున్నారంటూ!

స్టార్ హీరోలపై కృతి సనన్ సంచలన కామెంట్స్... చిన్న చూపు చూస్తున్నారంటూ!

స్టార్ హీరోలను ఉద్దేశించి కృతి సనన్ కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలను తక్కువ చేసి చూస్తున్నారని ఆమె వాపోయింది.

1 Min read
Author : Sambi Reddy
Published : Apr 12 2024, 12:52 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Kriti Sanon

Kriti Sanon

కృతి సనన్ పరిచయం అక్కర్లేని పేరు. ఆమె తెలుగులో చేసింది తక్కువ చిత్రాలే అయినా... ఫేమ్ రాబట్టింది. కృతి సనన్ కెరీర్ మొదలైంది టాలీవుడ్ లోనే. మోడల్ గా ఉన్న కృతి సనన్ ని దర్శకుడు సుకుమార్ వెండితెరకు పరిచయం చేశాడు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

2014  సైకలాజికల్ థ్రిల్లర్ వన్ నేనొక్కడినే మూవీలో కృతి సనన్ హీరోయిన్ గా నటించింది. ఆరంభం లోనే మహేష్ బాబు వంటి స్టార్ పక్కన ఛాన్స్ కొట్టేసింది. అయితే ఇది ఆశించిన స్థాయిలో ఆడలేదు. అనంతరం నాగ చైతన్యకు జంటగా దోచేయ్ మూవీ చేసింది. ఇది కూడా ఆశించిన ఫలితం ఇవ్వలేదు. 

 

36

బాలీవుడ్ లో బిజీ కావడంతో తెలుగు పరిశ్రమ మీద ఫోకస్ తగ్గించింది. గత ఏడాది ఆదిపురుష్ మూవీతో మరలా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ప్రభాస్ రాముడిగా చేసిన ఈ రామాయణ గాథ విమర్శల పాలైంది. విజయం కూడా సాధించలేదు. 

46

పలువురు స్టార్ హీరోలతో జతకట్టిన కృతి సనన్ చేసిన లేటెస్ట్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. కృతి సనన్ మాట్లాడుతూ... పెద్ద హీరో ఉన్నంత మాత్రాన ప్రేక్షకులు థియేటర్స్ కి రారు. కథ బాగుంటే ఆ సినిమాలో ఉంది మగా? ఆడా? అనే విషయం చూడరు. 
 

56

బాధాకర విషయం ఏమిటంటే ఇప్పటికీ నిర్మాతలు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలను చిన్న చూపు చూస్తున్నారు. ఈ ధోరణి మారాలి. క్రూ మూవీలో స్టార్ హీరోలు ఎవరూ లేకపోయినా బాగానే ఆడుతుంది.. అని అన్నారు. కృతి సనన్ కామెంట్స్ బాలీవుడ్ లో ప్రకంపనలు రేపుతున్నాయి. సినిమాలో విషయం ఉంటే పెద్ద హీరో అవసరం లేదని ఆమె చెప్పకనే చెప్పారు. 

 

66

క్రూ చిత్రంలో కరీనా కపూర్, కృతి సనన్, టబు నటించారు. మార్చి 29న విడుదలైన ఈ చిత్రం కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. రాజేష్ కృష్ణన్ తెరకెక్కించాడు. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ప్రభాస్
టబు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Shooting Deaths: షూటింగ్ స్పాట్‌లోనే ప్రాణాలు వదిలారు! కెమెరా ముందు జరిగిన 8 విషాదాలు
Recommended image2
Ajay Ghosh: సుకుమార్ పుణ్యమా అని అజయ్ ఘోష్ ఎంత ఆస్తి సంపాదించాడో తెలుసా? ఇద్దరు కొడుకులు ఏం చేస్తున్నారంటే?
Recommended image3
Radhika Apte: షర్ట్ బటన్స్ విప్పమన్నారు, లోదుస్తులతో ఫైట్ చేయమన్నారు.. రాధికా ఆప్టే షాకింగ్ కామెంట్స్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved