MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • యాక్టింగ్ కి గ్యాప్... ఖాళీగా ఉన్న శ్రీలీల ఏం చేస్తుందో తెలుసా?

యాక్టింగ్ కి గ్యాప్... ఖాళీగా ఉన్న శ్రీలీల ఏం చేస్తుందో తెలుసా?

హీరోయిన్ శ్రీలీల మొన్నటి వరకు ఊపిరి తీసుకోలేనంత బిజీగా ఉంది. ప్రస్తుత ఆమె ఖాళీగా ఉన్నారు. మరి ఈ గ్యాప్ లో శ్రీలీల ఏం చేస్తున్నారో చూద్దాం. 

1 Min read
Author : Sambi Reddy
Published : Mar 22 2024, 04:34 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Sreeleela

Sreeleela

టాలీవుడ్ లో అనతికాలంలో ఎదిగింది శ్రీలీల ఆమెకు చెప్పుకోదగ్గ హిట్స్ లేకపోయినా దర్శక నిర్మాతలు ఆమె వెనకాల పడ్డారు. స్టార్స్ నుండి టైర్ టు హీరోల వరకు శ్రీలీల ఫస్ట్ ఛాయిస్ అయ్యింది. పెళ్ళిసందD చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన శ్రీలీల ధమాకాతో హిట్ కొట్టింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ధమాకా మూవీలో శ్రీలీల ఎనర్జీ, డాన్సులు ప్రేక్షకులను ఆకర్షించాయి. వరుసగా అరడజనుకు పైగా చిత్రాలకు సైన్ చేసింది. అయితే శ్రీలీల నటించిన చిత్రాల్లో దాదాపు అన్నీ ప్లాప్. శ్రీలీల హీరోయిన్ గా నటించిన స్కంద, ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్, ఆదికేశవ డిజాస్టర్ అయ్యాయి. 

 

35

భగవంత్ కేసరి మాత్రం ఓ మోస్తరు విజయం సాధించింది. ఇక గుంటూరు కారం యావరేజ్ గా నిలిచింది. సక్సెస్ రేట్ లేకపోవంతో శ్రీలీల పట్ల దర్శక నిర్మాతలు ఆసక్తి చూపడం లేదు. గతంలో ఉన్నంత జోరు ఇప్పుడు లేదు. ప్రస్తుతం శ్రీలీల చేతిలో ఉన్న ఒకే ఒక తెలుగు సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. 

45

దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ రాజకీయంగా బిజీగా ఉన్న నేపథ్యంలో ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ ఆగిపోయింది. ఎన్నికల అనంతరం తిరిగి ప్రారంభం కానుంది. దాంతో శ్రీలీలకు విరామం దొరికింది. శ్రీలీల ఖాళీగా ఉంది. 

 

55

ఈ ఖాళీ సమయాన్ని చదువుకు కేటాయిస్తుందట శ్రీలీల. ఆమె ఎంబీబీఎస్ చదువుతున్న విషయం తెలిసిందే. చదువుకునే రోజుల్లోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు గ్యాప్ రావడంతో చదువు మీద దృష్టి పెట్టిందట. చక్కగా చదువుకుంటుంది అట. ఈ మేరకు ఓ న్యూస్ వైరల్ అవుతుంది. శ్రీలీల తల్లి బెంగుళూరులో ప్రముఖ గైనకాలజిస్ట్. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
పవన్ కళ్యాణ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Makutam OTT: థియేటర్లలో ఫ్లాప్ అయిన విశాల్ 'మకుటం'.. నెలరోజుల్లోపే ఓటీటీలోకి, ఎప్పటి నుంచి అంటే
Recommended image2
Toxic Team Salary: టాక్సిక్‌ హీరోయిన్లు.. కియారా, నయన్, రుక్మిణి.. ఎవరికి ఎక్కువ పారితోషికం? యశ్‌ రేంజ్‌ ఇదే
Recommended image3
Toxic Collections: బాక్సాఫీస్ వద్ద `టాక్సిక్` సునామీ.. యశ్‌ దెబ్బకి మొదటి రోజే రికార్డులు బ్రేక్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved